గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోనాగబాదు ఈ విషయాన్ని వెల్లడించారు. పవన్ ఎక్కువగా ఏం ఫుడ్ తింటారు అని నాగబాబుకు ప్రశ్న ఎదురవ్వగా.. పలావ్ అంటే తమ్ముడికి ఇష్టం. అది ఉంటే కాస్త ఎక్కువగా తింటాడు అని అన్నారు. ఇక నాగబాబు చెప్పిన ఈ విషయం తెగ వైరల్ అయ్యింది.
ఇక ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. నెక్ట్స్ తన సినిమాలు కంప్లీట్ చేయడానికి టైమ్ కేటాయించబోతున్నారు. ఆయన గతంలో పెడ్డింగ్ పెట్టిన మూడుసినిమాలు సగం షూటింగ్ అయిపోయి ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ, వీరమల్లు తో పాటు ఓజీ సినిమాలను త్వరలో కంప్లీట్ చేయబోతున్నారు పవన్.
బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోేసం ఇక్కడ క్లిక్ చేయండి.