అంతే కాదు ఏసియన్ నెట్ నిర్వహించినపోల్ లో కూడా పృధ్విరాజ్ కు అతి తక్కువ ఓట్లు పోల్ అయ్యాయి. అందరికంటే అతనే వెనకబడి ఉండటంతో.. పృధ్విరాజ్ ఎలిమినేషన్ ఖాయంగా తెలుస్తోంది. అయితే ఎలిమినేషన్ కు సబంధించిన విషయాన్ని నాగార్జున ఆదివారం ప్రకటించబోతున్నారు.
ఇక ఈవీక్ నామినేషన్స్ లో 8 మంది ఉన్నారు. అందులో విష్ణు ప్రియ, నైనిక, నిఖిల్, మణికంఠ, ఆదిత్య ఓం, శేఖర్ బాషా, పృధ్విరాజ్, నబిల్, ఉన్నారు. అయితే వీరిలో అందరికి ఓటింగ్ పర్సంటేజ్ బాగానే ఉంది. అయితే అందరికంటే తక్కువ ఓట్లు పృధ్విరాజ్ కు పోల్ అయినట్టు సమాచారం.
బిగ్ బాస్ లో ఈ రూల్ మారిపోయింది గమనించారా..?