అలాంటి చీప్‌ పనులు చేసి దిగజారకండిః ఫోటోపై ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌ ఫైర్‌

Published : Jul 16, 2021, 03:59 PM IST

`ఇస్మార్ట్` బ్యూటీ నిధి అగర్వాల్‌ నెటిజన్లపై ఫైర్‌ అయ్యింది. అలాంటి చీప్‌ పనులు చేయోద్దంటూ స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చింది. అనవసరమైన విషయాలను పట్టించుకోవద్దంటూ హెచ్చరించింది. మరి ఇంతకి ఈ అమ్మడికి ఏమైందంటే?

PREV
18
అలాంటి చీప్‌ పనులు చేసి దిగజారకండిః ఫోటోపై ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌ ఫైర్‌
నిధి అగర్వాల్‌ నో డౌట్‌ కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్. ఈ ముద్దుగుమ్మ గ్లామర్‌ ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంటాయి. నిధి ఒక ఫోటో పంచుకుందంటే చాలు అది ఇంటర్నెట్‌లో వైరల్‌ అవ్వాల్సిందే.

28
ఇక ఆమె హార్డ్ కోర్‌ ఫ్యాన్స్ మాత్రం ఈ బ్యూటీ గ్లామర్‌ ఫోటోలను ట్రెండ్‌ చేయడమే లక్ష్యంగా కూర్చుంటారు. అంతగా హంట్‌ చేస్తుంది నిధి. ఇటీవల పంచుకున్న హాట్‌ ఫోటోలు సైతం ఇంటర్నెట్‌ని షేక్‌ చేశాయి.

38
ఇదిలా ఉంటే తాజాగా నిధి గరం గరం అవుతుంది. నెటిజన్లకి స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చింది. అలాంటి చీప్‌ పనులు చేసి తన దృష్టిలో దిగజారవద్దని పేర్కొంది. ఇన్‌స్టా స్టోరీస్‌లో ఈ విషయాన్నిపంచుకుంది.

48
`నాకు సంబంధించిన ఈ ఫోటో అవసరం లేకపోయినా కూడా ఎప్పుడు సర్య్కూలేట్‌ అవుతుంది. వాస్తవానికి అది అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవ్వరైనా సరే తమ దృష్టికి అలాంటి ఫోటోలు వస్తే వాటిని షేర్‌ చేయకండి. అది అనవసరం.

58
ఇలా చేస్తూ కచ్చితంగా అవి చౌకబారు పనులు అవుతాయి. అలా చేసి దిగజారకండి` అని పేర్కొంది నిధి. అయితే నిధికి అంతగా మండిపోయేలా చేసిన ఫోటో ఏంటో పంచుకోలేదు నిధి. ఒకవేళ పంచుకుంటే మళ్లీ అది పెద్ద రచ్చ అవుతుందో ఏమో, మొత్తానికి సస్పెన్స్ తో కూడిన వార్నింగ్‌ ఇచ్చింది.

68
అర్థం కావాల్సిన వాళ్లకి అర్థమవుతుందనే కోణంలో నిధి అగర్వాల్‌ ఇలా వార్నింగ్‌ ఇచ్చి ఉంటుందని అంటున్నారు నెటిజన్లు, ఆమె అభిమానులు. ఆమె ఫ్యాన్స్ మాత్రం నిధికి సపోర్ట్ గా నిలుస్తున్నారు.

78
`ఇస్మార్ట్ శంకర్‌`తో పాపులర్‌ అయిన ఈ హాట్‌ అందాల భామ ఇప్పుడు ఏకంగా పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆమె పవన్‌తో `హరిహర వీరమల్లు` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

88
దీంతోపాటు గల్లా అశోక్‌తో కలిసి `హీరో` చిత్రంలో నటిస్తుంది. గల్లా అశోక్‌ మహేష్‌ బాబు మేనల్లుడు అనే విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories