తెరచాటు అందాలతో మతిపోగొడుతున్న `ఢీ` బ్యూటీ పూర్ణ.. ఈ అమ్మడి హాట్‌ పోజులు చూస్తుంటే అనసూయ గుర్తొస్తుందట

Published : Jul 16, 2021, 02:59 PM IST

`ఢీ` బ్యూటీ పూర్ణ `జడ్జ్`గా పాపులర్‌ అవ్వడం కంటే హాట్‌ ఫోటో షూట్లతో మరింతగా ఆకట్టుకుంటుంది. నెటిజన్లని ఆకర్షిస్తుంది. సినిమాల్లో కంటే టీవీ షోస్‌లో అదరగొడుతున్న పూర్ణ లేటెస్ట్‌ ఫోటోస్‌ మతిపోగొడుతున్నాయి.   

PREV
110
తెరచాటు అందాలతో మతిపోగొడుతున్న `ఢీ` బ్యూటీ పూర్ణ.. ఈ అమ్మడి హాట్‌ పోజులు చూస్తుంటే అనసూయ గుర్తొస్తుందట
పూర్ణ తనదైన యాక్టింగ్‌తో సినిమాల్లో మెస్మరైజ్‌ చేసింది. పూర్ణ తాజాగా `ఢీ` షో కోసం హాట్‌ హాట్‌గా రెడీ అయ్యింది. మోకాళ్ల పైకున్న గౌనులో తెరచాటు అందాలతో మెస్మరైజ్‌ చేస్తుంది.

210
అయితే పూర్ణ పోజులు చూస్తుంటూ `జబర్దస్త్` యాంకర్ అనసూయ గుర్తుకొస్తుందట. అనసూయ `జబర్దస్త్` షో కోసం ఇలాంటి పోజులే ఇస్తుందని, పూర్ణ కూడా అదే ఫాలో అవుతుందా? అంటున్నారు నెటిజన్లు.

310
ఏదిఏమైనా పూర్ణ మాత్రం తన బ్యాక్‌ టూ బ్యాక్‌ గ్లామర్‌ ఫోటోలతో మాత్రం కుర్రాళ్ల మతిపోగొడుతుంది.

410
గ్లామర్‌ విషయంలో అనసూయకి పోటీనిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతగా నెట్టింట తన హాట్‌ ఫోటోలతో గోల పెడుతుంది.

510
పూర్ణ `ఢీ` షోలో ప్రియమణి, యాంకర్లు రష్మీ, దీపికా పిల్లిలతో కలిసి సందడి చేస్తుంటుంది. గతంలో రష్మీ, దీపికా సందడి బాగా ఉండేది. కానీ ఇప్పుడు మారిపోయింది.

610
ప్రియమణి, పూర్ణలు సైతం రెచ్చిపోతున్నారు. ట్రెండీ వేర్‌లో గ్లామర్‌ ఫోటో షూట్‌లతో నెటిజన్లని ఫిదా చేస్తున్నారు.

710
ఇక పూర్ణ హీరోయిన్‌గానూ రాణిస్తుంది. ఆమె ఓ మోస్తారు బడ్జెట్‌ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటోంది.

810
ఇటీవల `ఢీ` షో తర్వాత ఈ బ్యూటీకి మరిని పెద్ద సినిమా అవకాశాలు వస్తుండటం విశేషం.

910
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో కలిసి ఓ పది సినిమాల వరకు పూర్ణ చేతిలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.

1010
వాటిలో తెలుగు సినిమాలు `తెలుగులో నాకు నచ్చని పదం ప్రేమ`, `సుందరి`, `బ్యాక్‌ డోర్‌`,`అఖండ`, `దృశ్యం2` చిత్రాలున్నాయి. `తలైవి`లోనూ శశికళ పాత్రని పోషిస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories