చాలా కాలంగా సహజీవనం చేస్తు... టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అనిపించుకుంటున్నారు. సీనియర్ నటీనటులు నరేష్, పవిత్ర లోకేష్ రీసెంట్ గా పెళ్లి కూడా చేసుకున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. నరేష్ కు ఇది నాలుగో పెళ్లి కాగా.. పవిత్రకు మాత్రం ఇది రెండే పెళ్ళి. అయితే గత త కొద్ది రోజుల నుండి నరేష్, పవిత్రల విషయంలో రకరకాల వర్తలు నెట్టింట్లో వైరల్ అవుతూ వస్తున్నాయి.