రెడ్ కార్పెట్ పై రెజీనా పరువాల వరద.. బ్లాక్ డ్రెస్ లో అసలైన అందాలతో పిచ్చెక్కిస్తున్న బోల్డ్ బ్యూటీ

Published : Jun 19, 2023, 01:56 PM IST

రెడ్ కార్పెట్ పై రెజీనా పరువాల వరద.. బ్లాక్ డ్రెస్ లో అసలైన అందాలతో పిచ్చెక్కిస్తున్న బోల్డ్ బ్యూటీ   

PREV
110
రెడ్ కార్పెట్ పై రెజీనా పరువాల వరద.. బ్లాక్ డ్రెస్ లో అసలైన అందాలతో పిచ్చెక్కిస్తున్న బోల్డ్ బ్యూటీ

గ్లామర్ హీరోయిన్ గా కుర్రాళ్ల మనసులు దోచుకున్న హీరోయిన్ రెజీనా. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాలతో రెజీనా క్రేజ్ తెచ్చుకుంది. ఎవరు లాంటి చిత్రంలో బోల్డ్ పెర్ఫామెన్స్ తో మెప్పించింది. 

210

అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ఎవరు చిత్రంలో రెజీనా నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టింది. అంతకు ముందు గ్లామర్ రోల్స్ చ్చేసిన రెజీనా ఈ చిత్రంలో కథకు తగ్గట్లుగా బోల్డ్ గా నటించింది. ఇక చివరగా రెజీనా శాకినీ డాకిని అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో మరో లీడ్ రోల్ లో నివేత థామస్ నటించడం విశేషం. 

310

అయితే ఈ చిత్రం  ఆకట్టుకోలేకపోయింది. గ్లామర్ రోల్స్ దొరికితే అందాలు ఆరబోయడానికి రెజీనా వెనకడుగు వేయదు. అలాగని ఆమె కేవలం గ్లామర్ రోల్స్ కోసమే ఎదురుచూడడం లేదు. వైవిధ్యం ఉన్న పాత్రలని కూడా ఎంచుకుంటోంది. 

410

కృష్ణ వంశి తెరకెక్కించిన నక్షత్రం చిత్రంలో రెజీనా తడి అందాలు ఆరబోసింది. కానీ ఆ చిత్రం డిజాస్టర్ గా నిలవడంతో ఆమె కెరీర్ కి ఏమాత్రం కలసి రాలేదు. అందాలు ఆరబోసినా వృధా అయింది. రెజీనా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో కూడా ప్రయత్నాలు చేస్తోంది. 

510

రెజీనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామరస్ ఫొటోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా రెజీనా ఒక ఈవెంట్ లో పాల్గొంది. ఐ డబ్ల్యుఎం బజ్ అవార్డ్స్ అనే ఈవెంట్ కి రెజీనా హాజరైంది. 

610

ఈ ఈవెంట్ కి పలువురు బాలీవుడ్, సౌత్ తారలు హాజరయ్యారు. సౌత్ నుంచి రెజీనా, రాశి ఖన్నా, రకుల్ లాంటి క్రేజీ హీరోయిన్లు హాజరు కావడం విశేషం. 

710

ఈ అవార్డ్స్ వేడుకలో రెజీనా కూడా అవార్డు అందుకుంది. చిరునవ్వులు చిందిస్తూ రెడ్ కార్పెట్ పై ఆమె పరువాల వరద పారించింది. నెవర్ బిఫోర్ అనిపించే విధంగా రెజీనా కళ్ళు చెదిరేలా హొయలు పోతూ మెరుపులు మెరిపించింది. 

810

రెజీనా బ్లాక్ డ్రెస్ లో ఇచ్చిన ఫోజులు మైమరపించేలా ఉన్నాయి. ఆమె చిరునవ్వులు కుర్రాళ్ల హృదయాల్ని కొల్లగొడుతున్నాయి. థైస్ అందాలతో రెజీనా అయస్కాంతంలా ఆకర్షిస్తోంది. ఆమె నిలువెత్తు సొగసుకి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 

910

ఇటీవల రెజీనాని నెటిజన్లు మ్యాగీ పాప అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. శాకినీ డాకిని ప్రమోషన్స్ లో రెజీనా 'అబ్బాయిలు, మ్యాగీ రెండూ 2 నిమిషాలలో అయిపోతాయి' అంటూ అడల్ట్ జోక్ వేసింది. ఇప్పుడు ఆమె ఫోటోలకు నెటిజన్లు మ్యాగీ పాప అంటూ సెటైర్లు వేస్తున్నారు. 

1010

ప్రస్తుతం రెజీనా సినిమాల జోరు తగ్గింది. వరుస పరాజయాలతో రెజీనాకి అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. రెజీనా చివరగా నటించిన శాకినీ డాకిని బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. 

click me!

Recommended Stories