మహేష్ బాబు సినిమాపట్ల వినయంగా విధేయంగా ఉంటాడు. మహేష్ బాబు కూడా వాళ్ళ నాన్నలాగే. తల వంచుకుని తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఒక్కసారి సినిమాకి కమిటైతే తన 100 పర్సెంట్ డెడికేషన్ అందిస్తాడు అని పరుచూరి ప్రసంశలు కురిపించారు. సినిమా అన్నా, నిర్మాతలు అన్నా కృష్ణ గారికి ఎంతో గౌరవం అని గతంలో పరుచూరి తెలిపారు.