హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన.. బ్లాక్ బస్టర్ సినిమాలు చేసింది శిల్పా శెట్టి.. అంతే వివాదాలు కూడా ముట గట్టుకుంటుంది. మరీ ముఖ్యంగా 1990లలో శిల్పాశెట్టి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ వంటి బాలీవుడ్ టాప్ స్టార్స్‌తో జతకట్టి ఎదిగింది.