బేబీ బంప్ తో ఉన్నప్పటికీ భర్తతో అమలాపాల్ రొమాంటిక్ డ్యాన్స్.. క్రేజీ ఫొటోస్ వైరల్

Published : Jan 10, 2024, 01:07 PM IST

అమలాపాల్ గర్భవతి అయినప్పటికీ ఆమెలో జోష్ తగ్గలేదు. భర్తతో రొమాంటిక్ గా డ్యాన్స్ చేస్తూ, లిప్ కిస్ లతో హంగామా చేస్తున్న దృశ్యాలని సోషల్ మీడియాలో పంచుకుంటోంది. 

PREV
111
బేబీ బంప్ తో ఉన్నప్పటికీ భర్తతో అమలాపాల్ రొమాంటిక్ డ్యాన్స్.. క్రేజీ ఫొటోస్ వైరల్

డస్కీ బ్యూటీ అమలాపాల్ గురించి పరిచయం అవసరం లేదు. ఇద్దరమ్మాయిలతో, నాయక్ లాంటి చిత్రాలతో అమలాపాల్ టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది.

 

211

 అయితే తన పర్సనల్ లైఫ్ లో జరిగిన ఒడిదుడుకులు, వివాదాలు ఆమెని మరింత స్ట్రాంగ్ గా మార్చాయి. దీనితో అమలాపాల్ వెండి తెరపై కూడా బోల్డ్ గా నటించింది.

311

పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా ఆమె వెనుకాడడం లేదు. ఆడై చిత్రంలో అమలాపాల్ న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించింది. 

 

411

తెలుగులో 'ఆమె' పేరుతో ఆ చిత్రం విడుదలయింది. ఈ మూవీలో ఆమె న్యూడ్ గా నటించడంపై కొందరు అభినందిస్తే మరికొందరు విమర్శించారు.    

511

అమలాపాల్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ్లను ఆకర్షించే ఫోజులతో రెచ్చిపోతోంది. ట్రెండీ డ్రెస్సుల్లో ఘాటు అందాలని ఆరబోస్తోంది. 

611

2014లో అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని వివాహం చేసుకోగా విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ తన సినిమాలతో బిజీ అయిపోయింది. 

 

711

అయితే ఇటీవల అమలాపాల్ రెండు నెలల క్రితం జగత్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. పెళ్ళైన రెండు నెలలకే అమలాపాల్ తన ప్రెగ్నన్సీ ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె బేబీ బంప్ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. 

811

దీనితో అనేక రూమర్స్ మొదలయ్యాయి. అమలాపాల్ గర్భవతి అయ్యాకే వివాహం చేసుకుండా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా అమలాపాల్, జగత్ దంపతులు త్వరలో తల్లి దండ్రులు కాబోతున్నారు. 

911

అమలాపాల్ గర్భవతి అయినప్పటికీ ఆమెలో జోష్ తగ్గలేదు. భర్తతో రొమాంటిక్ గా డ్యాన్స్ చేస్తూ, లిప్ కిస్ లతో హంగామా చేస్తున్న దృశ్యాలని సోషల్ మీడియాలో పంచుకుంటోంది. 

1011

అమలాపాల్ బీచ్ లో బేబీ బంప్ తో కనిపిస్తూనే హంగామా చేస్తోంది. కళ్ళు చెదిరేవిధంగా గ్లామర్ లుక్ లో రెచ్చిపోతోంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

1111

ఇదిలా ఉండగా జగత్ గోవా కి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. లగ్జరీ విల్లాలో అతడు మేనేజర్ గా పనిచేస్తున్నాడట. అమలాపాల్ కి అతడికి పరిచయం కావడం అది ప్రేమగా మారడం చకచకా జరిగిపోయాయి.

click me!

Recommended Stories