నిజానికి పాయల్‌లో మంచి నటి ఉంది. గ్లామరస్‌గా ఎంత హాట్‌గా, సెక్సీగా కనిపిస్తుందో, మంచి పాత్రలు పడితే అంతా బాగా యాక్ట్ చేయగలనని నిరూపించుకుంది. ఆ తర్వాత ఒకటి రెండు చిన్న సినిమాలు చేసి అక్కడే పప్పులో కాలేసింది. ఆమె గట్టిగా ప్రయత్నం చేసి ఉంటే ..టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకతిగా ఉండేది.