ఇందులో `వనవీర`, `ఈషా` అనే తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. వీటితోపాటు `హాట్ స్పాట్ 2మచ్` అనే తమిళ సినిమా, `ది చోరల్` అనే ప్రైమ్ వీడియో ఫిల్మ్ తోపాటు `మై మర్స్ వెడ్డింగ్`, `కిల్ బిల్ ది హోల్ బ్లడీ ఎఫైర్`, `28ఇయర్స్ లేటర్ ది బోన్ టెంపుల్`, `ది డెడ్‌ఫుల్`, `ది ఆస్ట్రోనాట్`, `ది డాగ్స్`, `56 డేస్` అనే ఇంగ్లీష్ చిత్రాలు విడుదలయ్యాయి. వీటితోపాటు `ట్రూ బ్యూటీ` అనే కొరియన్ సిరీస్, `హోమ్` అనే హిందీ సిరీస్ విడుదలయ్యాయి.
జియో హాట్ స్టార్‌లో
ఇందులో ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాలే ఉన్నాయి. `మిడిల్ క్లాస్` అనే హిందీ ఫిల్మ్, `లక్కీది సూపర్ స్టార్` అనే తమిళ సినిమా రిలీజ్ అయ్యింది. వీటితోపాటు `బ్యాటిల్ షిప్`, `నేజా 2`, `రెంటల్ ఫ్యామిలీ`, `గొబ్బీ డాల్ హౌజ్`, `మామా` అనే ఇంగ్లీష్ సినిమాలు, `ఆర్మోసరుస్` సీజన్ 1, `జోయి పిక్కెట్` సీజన్ 1, 2.. `1923` సీజన్ 2, రోబో గోబో` సీజన్ 2 వంటి ఇంగ్లీష్ సిరీస్‌లు, అలాగే `వెయిటింగ్ ఫర్ రెయిన్` అనే కొరియన్ ఫిల్మ్ జియో హాట్ స్టార్‌లోకి శుక్రవారం వచ్చాయి.