OTT Movies : ఓటీటీలో సినిమాల జాతర, 15 పైగా మూవీస్, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్

Published : Feb 16, 2026, 12:17 PM IST

సంక్రాంతికి విడుదలైన సూపర్ హిట్ సినిమాలు అన్నీ ఓటీటీల్లోకి వచ్చాయి. డిజిటల్ ఆడియన్స్ ప్రతీవారం పండగ చేసుకుంటున్నారు. ఈ వారం కూడా అద్భుమైన సినిమాలు సందడి చేయబోతున్నారు. ఈ వారం స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలివే? 

PREV
15
ఈ వారం ఓటీటీల్లో సినిమాల జాతర

ఈ వారం ఓటీటీల్లో సినిమాల జాతర జరగబోతోంది. ఎక్కవగా హాలీవుడ్ సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సందడి చేయబోతున్నాయి. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో పలు కొత్త సినిమాలు , ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. 

థియేటర్లలో ప్రతి వారం వరుసగా సినిమాలు విడుదలవుతున్నప్పటికీ, ఓటీటీలపై ఆడియన్స ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అటు ఓటీటీ సంస్థలు కూడా ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

25
Jio Hotstar

ది బర్డ్స్‌ (వెబ్‌సిరీస్) – ఇంగ్లీష్‌

ప్రెడేటర్‌ బ్యాడ్‌ ల్యాండ్స్‌ (మూవీ) – ఇంగ్లీష్‌

ది కంజూరింగ్‌ లాస్ట్‌ రైట్స్‌ (మూవీ) – ఇంగ్లీష్‌/తెలుగు

35
Amazon Prime Video

ది హంట్స్‌మ్యాన్‌ (మూవీ) – ఇంగ్లీష్‌

ఈజ్‌ దిస్‌ థింగ్‌ ఆన్‌ (మూవీ) – ఇంగ్లీష్‌

బ్యాండ్‌వాలే (వెబ్‌సిరీస్) – హిందీ/తెలుగు

45
Netflix

దిస్‌ ఈజ్‌ (మూవీ) – ఇంగ్లీష్‌

మోటర్‌ వ్యాలీ (మూవీ) – ఇటాలియన్‌

తలైవర్‌ తంబీ తలైమైయిల్‌ (మూవీ) – ఇంగ్లీష్‌

కొహర్రా (వెబ్‌సిరీస్) – హిందీ/తెలుగు

లీడ్‌ చిల్డ్రన్‌ (వెబ్‌సిరీస్‌) – ఇంగ్లీష్‌

జాయ్స్‌ కాలేజ్‌ రోడ్‌ ట్రిప్‌ (మూవీ) – ఇంగ్లీష్‌/తెలుగు

ది మ్యూజియమ్‌ ఆఫ్‌ ఇన్నోసెన్స్‌ (మూవీ) – ఇంగ్లీష్‌

ది ఆర్ట్‌ ఆఫ్‌ సారా (వెబ్‌సిరీస్) – కొరియన్‌/ఇంగ్లీష్‌

55
ZEE5

Apple TV Plus

ఎటర్నిటీ (మూవీ) – ఇంగ్లీష్‌

ZEE5

ఉత్తర్‌ (మూవీ) – మరాఠీ

ఈ విధంగా ఈ వారం పలు భాషల్లో విభిన్న జానర్లకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంటి వద్దే వినోదాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఈ వారం పండగే.

Read more Photos on
click me!

Recommended Stories