అక్కడ ప్రీరిలీజ్ ఈవెంట్ కి పోలీసులు అనుమతులు ఇచ్చారట. దీనితో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఆర్కే బీచ్ లో అనుమతి ఇవ్వాలని నిర్మాతలు పోలీసులని కోరడంతో వారు అనుమతి నిరాకరించారు. ఆదివారం కావడంతో టూరిస్టులు, జనసంచారం ఎక్కువగా ఉంటుంది అని, భద్రతా సమస్యలు వస్తాయని పోలీసులు పేర్కొన్నట్లు తెలుస్తోంది.