ఈ సాంగ్ లో అనన్య పాండే, విజయ్ దేవరకొండ రొమాన్స్ తో రెచ్చిపోయారు. అయితే ఈ సాంగ్ లో వస్తున్న కొన్ని లిరిక్స్ అత్యాచారాలని ప్రేరేపించే విధంగా ఉన్నాయని కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 'భగవాన్ కేలియే ముజే చోడ్ దో' అనే లిరిక్స్ రేప్ సన్నివేశాలని తలపించేలా ఉన్నాయని.. రొమాంటిక్ సాంగ్ లో ఇలాంటి లిరిక్స్ ఉండడం వల్ల అత్యాచారాలని ప్రేరేపించినట్లు అవుతుందని కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు.