ఎప్పటికప్పుడు తన సినీ విషయాలను, వ్యక్తిగత విషయాలను రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటుంది. తన సినిమాను ప్రమోట్ చేసుకుంటూనే ఇలా క్రేజీ ఫొటోషూట్ తో అట్రాక్ట్ చేస్తోంది. అలాగే రకుల్ ‘డాక్టర్ జీ’, ‘థ్యాంక్ గాడ్’, ‘అయాలాన్’, ‘ఛత్రివాలి’,‘ఇండియన్ 2’, ‘31 అక్టోబర్ లేడీస్ నైట్’ చిత్రాల్లోనూ నటిస్తోంది. ఈ సినిమాలు తర్వలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.