టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన ఎన్టీఆర్ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. దీనితో ఎన్టీఆర్ అడుగు బయటపెడితే చాలు మీడియాతో పాటు అభిమానులు కెమెరాలలో బంధించడానికి సిద్ధంగా ఉంటారు. అదే సమయంలో ఎన్టీఆర్ ధరించే బట్టలు, యాక్సెసరీస్ తో పాటు వాడే కార్లు హాట్ టాపిక్ గా మారుతాయి.
స్టార్స్ కి సంబందించిన ప్రతి విషయంపై ఆసక్తి చూపించే ఫ్యాన్స్ ఎన్టీఆర్ వాడే లగ్జరీ వస్తువుల గురించి తెలుసుకోవడంతో పాటు, ఆ విషయాలను వైరల్ చేస్తూ ఉంటాడు.

28
ఎన్టీఆర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాచ్ బ్రాండ్ వాడుతున్నారు. ఆ వాచ్ ధర ఏకంగా రూ . 2.5 కోట్ల రూపాయలు అని తెలుసుకొని అందరూ నోరెళ్ళ బెట్టారు.

38
అలాగే ఓసారి ఎయిర్ పోర్ట్ లో దర్శనం ఇచ్చిన ఎన్టీఆర్ షూస్ అందరినీ ఆకర్షించాయి. అవి హెర్మెస్ బ్రాండ్ షూస్ అని తెలుసుకున్న ఫ్యాన్స్ వాటి ధర రూ. 77వేలు అని నిర్ధారించారు.

48
తాజాగా ఎన్టీఆర్ ధరించిన మాస్క్ సైతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇటీవల దర్శకుడు సుకుమార్ ఇంటిలో ఓ వేడుక జరుగగా ఎన్టీఆర్ సతీసమేతంగా హాజరయ్యారు.

58
వైట్ షర్ట్, బ్లాక్ పాంట్స్ ధరించి జెంటిల్ లుక్ లో కనిపించిన ఆయన, బ్లాక్ కలర్ మాస్క్ పెట్టుకున్నారు. ఆ మాస్క్ అభిమానులను,మీడియాను ఆకర్షించింది. దానితో ఆ మాస్క్ వివరాలు సేకరించారు.

68
యూ ఎస్ స్పోర్ట్స్ బ్రాండ్ కి చెందిన ఆ మాస్క్ ధర అక్షరాలా రూ. 2340 అని సమాచారం. కేవలం మాస్క్ కోసం అన్ని డబ్బులు ఎన్టీఆర్ వెచ్చించడం ఆశ్చర్యం కలిగించే అంశమే.

78
ఇక ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ అండ్ ఫిక్షనల్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తున్నారు.

88
అలాగే స్టార్ మాలో త్వరలో ప్రసారం కానునున్న మీలో ఎవరు కోటీశ్వరుడు రియాలిటీ షో వ్యాఖ్యాతగా ఆయన వ్యవహరించనున్నారు.