రాజమౌళి కుటుంబానికి నేను ఎప్పటికీ గెస్ట్ కాలేను... ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Published : Mar 21, 2021, 09:33 PM ISTUpdated : Mar 21, 2021, 09:39 PM IST

కీరవాణి కుమారుడు సింహ హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ తెల్లవారితే గురువారం. దర్శకుడు మణికాంత్ తెరకెక్కించగా మిషా నారంగ్, చిత్ర శుక్లా హీరోయిన్స్ గా నటించారు. తెల్లవారితే గురువారం మూవీ ఈనెల 27న గ్రాండ్ గా విడుదల కానుంది. 

PREV
119
రాజమౌళి కుటుంబానికి నేను ఎప్పటికీ గెస్ట్ కాలేను... ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ఎన్టీఆర్, రాజమౌళితో పాటు కీరవాణి వంటి ప్రముఖులు హాజరయ్యారు.

219
ఇక తెల్లవారితే గురువారం ప్రీ రిలీజ్ వేడుకలో గెస్ట్ ఎన్టీఆర్ మాట్లాడం జరిగింది. తనకళ్ల ముందు ఎదిగిన సింహ, కాలభైరవలను ఎన్టీఆర్ పొగడం జరిగింది.

319
తనకు దేవుడిచ్చిన బలం అభిమానులైతే, దేవుడు ఇచ్చిన కుటుంబం రాజమౌళి, కీరవాణి కుటుంబం అన్నారు.

419
ఈ కార్యక్రమానికి నేను గెస్ట్ అని అందరూ అంటున్నారు. రాజమౌళి కుటుంబానికి నేను ఎప్పుడూ గెస్ట్ కాలేను, కుటుంబ సభ్యుడిని మాత్రమే అన్నారు.

519
తన కొడుకులు అభిరామ్, భార్గవ్ రామ్ భవిష్యత్ లో ఏదో ఒక రంగంలో రాణిస్తే తండ్రిగా వాళ్ళ గురించి చెప్పడానికి ఇబ్బంది పడతాను... ఇప్పుడు సింహ, కాల భైరవ గురించి మాట్లాడడానికి అంతే ఇబ్బందిగా ఉందని ఎన్టీఆర్ చెప్పడం విశేషం.

619
ఇక జక్కన్న, కీరవాణి కుటుంబం ఎదుగుదల వెనుక రమా రాజమౌళి, శ్రీవల్లి ఉన్నారని, పిల్లలను పెంచడంలో, కుటుంబానికి అండగా నిలవడంలో వాళ్ళు ఎందరికో స్ఫూర్తి అని ఎన్టీఆర్ అన్నారు.

719
కాగా రాజమౌళి కుమారుడు కార్తికేయ గురించి ఆర్ ఆర్ ఆర్ వేడుకలో మాట్లాడుకుందామన్న ఆయన, తెల్లవారితే గురువారం పెద్ద విజయం సాధించాలని... సాధిస్తుందని అన్నాడు.

819
యూనిట్ కి బెస్ట్ విషెష్ తెలియజేసి ఆయన ప్రసంగం ముగించారు.  ఎన్టీఆర్ మాట్లాడుతున్నంత సేపు ఆయన ఫ్యాన్స్ హంగామా చేశారు.

919
తనను మాట్లాడనివ్వాలని, గోల చేయవద్దని ఎన్టీఆర్ వారించారు.  సడన్ గా వేదికపైకి ఆయన ఫ్యాన్స్ దూసుకు వచ్చారు.

1019
ఎన్టీఆర్ షేక్ హ్యాండ్ కోసం ట్రై చేశారు. దీనితో సెక్యూరిటీ అలెర్ట్ అయ్యారు. వారిని వేదికపై నుండి క్రిందికి పంపివేశారు.

1119
ఎన్టీఆర్ రాకతో తెల్లవారితే గురువారం ప్రీ రిలీజ్ వేడుక సందడిగా మారింది. మూవీకి భారీ ఎత్తున ప్రచారం దక్కింది.

1219
తెల్లవారితే గురువారం ప్రీ రిలీజ్ వేడుక ఫోటోలు

1319

1419

1519

1619

1719

1819

1919

click me!

Recommended Stories