మంచులక్ష్మీలో ఇంత హాట్నెస్ దాగుందా... ఆమె వయసు అంతంటే అస్సలు నమ్మరు!

First Published Mar 21, 2021, 7:19 PM IST


మంచువారమ్మాయి లక్ష్మీ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు తెలిసింది చాలా తక్కువే. ఆమె అరంగేట్రమే హాలీవుడ్ లో జరిగింది. నటిగా మంచి లక్ష్మీ ప్రస్థానం ఇంగ్లీష్ సినిమాలతో మొదలైంది. 
 

అమెరికాలోనే ఉన్నత చదువులు చదివిన మంచు లక్ష్మీ అక్కడే కెరీర్ మొదలుపెట్టారు. అలాగే టెలివిజన్ హోస్ట్ గా పలు టీవీ కార్యక్రమాలకు ఆమె పని చేయడం జరిగింది. 2004 నుండి 2008 వరకు అమెరికన్ బుల్లితెరపై ఆమె మెరిశారు.
undefined
మంచు లక్ష్మీ టాలీవుడ్ ఎంట్రీ 2011లో మొదలైంది. అమెరికా నుండి ఇండియాకు షిఫ్ట్ అయిన లక్ష్మీ.. సిధార్ధ్ హీరోగా తెరకెక్కిన అనగనగా ఓ ధీరుడు మూవీలో లేడీ విలన్ రోల్ చేశారు. ఆ చిత్రం అంతగా విజయం సాధించకపోయినా ఆమె నటనకు ప్రసంశలు దక్కాయి.
undefined
పలు తెలుగు సినిమాలలో కీలక రోల్స్ చేసిన మంచు లక్ష్మీ, హీరోయిన్ గా కూడా తన అదృష్టం పరీక్షించుకున్నారు. గుండెల్లో గోదావరి, దొంగాట, గుంటూరు టాకీస్ వంటి చిత్రాలలో ఆమె హీరోయిన్ గా నటించారు.
undefined
అయితే ఆమెకు సరైన బ్రేక్ రాలేదు. మంచు లక్ష్మీ నటించిన ఒక్క సినిమా కూడా విజయం సాధించకపోవడం దురదృష్టకరం.
undefined
ఇక తెలుగు బుల్లితెరపై కూడా హోస్ట్ గా అనేక కార్యక్రమాలు నిర్వహించారు మంచు లక్ష్మీ. లక్ష్మీ టాక్ షో, లక్ ఉంటే లక్ష్మీ, ప్రేమతో మీ లక్ష్మీ వంటి అనేక టీవీ షోలకు ఆమె హోస్ట్ గా ఉన్నారు.
undefined
హోస్ట్ గా మంచు లక్ష్మీ విజయం సాధించారు. ఇక మంచు లక్ష్మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాలంటే కొంచెం బోల్డ్ అని చెప్పాలి.
undefined
మంచు లక్ష్మీ తరచుగా ట్రోలింగ్ కి గురవుతారు. ముఖ్యంగా ఆమె తెలుగు భాషను నెటిజెన్స్ ట్రోల్ చేస్తూ ఉంటారు. ఆమె ట్రెండీగా ఉండడాన్ని కూడా వాళ్ళు హర్షించరు.
undefined
ట్రోల్స్ అసలు లెక్క చేయని లక్ష్మీ.. నవ్వే వాళ్ళు నవ్వని, ఐ డోంట్ కేర్ అంటూ ఉంటారు. తాజాగా బ్లూ ట్రెండీ అవుట్ ఫిట్ లో మంచు లక్ష్మీ సూపర్ హాట్ గా కనిపించారు.
undefined
43ఏళ్ల వయసులో మంచు లక్ష్మీ ఆ రేంజ్ లో రచ్చ చేయడం ఆశ్చర్యం కలిగించే అంశమే. అందుకే మంచు లక్ష్మీ.. నా రూటే సపరేటు అంటుంది.
undefined
click me!