పేరుకే పెళ్లి మిగతా వన్నీ సేమ్ టు సేమ్.. కాజల్ గ్లామర్ సూపరో సూపర్!

First Published Mar 21, 2021, 6:13 PM IST


కన్నె ప్రాయంలో ఉన్న అందం పెళ్లయ్యాక ఉండదని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. కొందరి విషయంలో మాత్రం ఇది నిజం కాదని అనిపిస్తుంది. అలాంటి వారిలో హీరోయిన్ కాజల్ కూడా ఒకరు. 
 

కాజల్ కి పెళ్ళై దాదాపు ఐదు నెలలు కావస్తుంది. అయినా కాజల్ గ్లామర్ లో ఇంచు కూడా మార్పు లేదు. ఇప్పటికీ పెళ్లికాని అమ్మాయి వలె సూపర్ ఫిట్ బాడీ, గ్లామర్ తో మెస్మరైజ్ చేస్తుంది.
undefined
ఇటీవల మోసగాళ్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన కాజల్ వేడుకలో మెరిసిపోయింది. తన బిరుదును సార్ధకం చేసుకుంటూ చందమామ వలె.. వెన్నెల పూయించింది .
undefined
మరోవైపు పెళ్లి తరువాత కూడా ఆమెకు అవకాశాలు తగ్గకపోవడం విశేషం. ఎప్పటిలాగే ఆమె కోసం దర్శక నిర్మాతలు ఎగబడుతున్నారు. దాదాపు రెండు కోట్లు పారితోషికం అడుగుతున్నా, రెడీ అంటున్నారట.
undefined
మోసగాళ్లు మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న కాజల్.. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి కూడా తెలియజేశారు. నాగార్జునతో ఓ మూవీ చేస్తున్నట్లు ఆమె స్పష్టత ఇచ్చారు.
undefined
అలాగే ఓ వెబ్ సిరీస్ కి సైన్ చేసినట్లు కాజల్ చెప్పడం విశేషం. కాజల్ నటించిన డెబ్యూ వెబ్ సిరీస్ లైవ్ టెలీకాస్ట్ డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది. లైవ్ టెలీకాస్ట్ లో కాజల్ బోల్డ్ రోల్ చేశారు.
undefined
ఇక ఒప్పుకున్న సినిమాలు దాదాపు అరడజను ఉన్నాయి. వాటిలో చిరంజీవి-కొరటాల ఆచార్య, కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు 2 వంటి చిత్రాలు ఉన్నాయి.
undefined
సినిమాలతో పాటు వరుస ఫోటో షూట్స్ తో కాజల్ మైమరిపిస్తున్నారు. తాజాగా వైట్ కలర్ కలిగిన అవుట్ ఫిట్ పై బ్లాక్ ప్రింట్ కలిగిన ట్రెండీ డ్రెస్ లో దర్శనం ఇచ్చారు.
undefined
అల్ట్రా స్టైలిష్ గా కాజల్ కిల్లింగ్ స్మైల్ తో ఫ్యాన్స్ ని ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. మరో వైపు భర్త గౌతమ్ కిచ్లు.. ఫర్నిచర్ సంస్థకు బ్రాండ్ అంబాసడర్ గా కూడా కాజల్ వ్యవహరిస్తున్నారు.
undefined
click me!