లక్ష్మీ ప్రణతికి ఆ స్టార్ హీరో సినిమా అంటే అంత పిచ్చా, ఎన్టీఆర్ కూడా రిపీట్ గా చూడాల్సిందే.. ఏ మూవీ అంటే

Published : Jul 03, 2024, 07:28 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనా ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. త్వరలో తారక్ దేవరగా వచ్చి పాన్ ఇండియా బాక్సాఫీస్ పై యుద్ధం చేయబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఏ స్టార్ హీరోకి అయినా తమ భార్యలు మొదటి అభిమానులుగా ఉంటారు.

PREV
16
లక్ష్మీ ప్రణతికి ఆ స్టార్ హీరో సినిమా అంటే అంత పిచ్చా, ఎన్టీఆర్ కూడా రిపీట్ గా చూడాల్సిందే.. ఏ మూవీ అంటే

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనా ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. త్వరలో తారక్ దేవరగా వచ్చి పాన్ ఇండియా బాక్సాఫీస్ పై యుద్ధం చేయబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఏ స్టార్ హీరోకి అయినా తమ భార్యలు మొదటి అభిమానులుగా ఉంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత లాంటి వారు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. 

26

మహేష్ సినిమాల గురించి ఆమె పోస్ట్ లు కూడా పెడుతుంటారు. అయితే మీడియాకి దూరంగా ఉండే స్టార్ హీరోల భార్యల కొంతమంది ఉన్నారు. వారిలో లక్ష్మి ప్రణతి ఒకరు. లక్ష్మి ప్రణతి మీడియా ముందుకు ఎప్పడూ రారు. కానీ తన విషయంలో లక్ష్మి ప్రణతి ఫస్ట్ క్రిటిక్ అని ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 

36

తన స్టైల్ విషయంలో, నటన విషయాల్లో ప్రణతి ఉన్నది ఉన్నట్లుగా చెబుతుంది అని ఎన్టీఆర్ అన్నారు. నేచురల్ స్టార్ నాని నటించిన ఓ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన భార్యకి ఇష్టమైన ఒక విషయాన్ని తారక్ రివీల్ చేశాడు. 

46

ఈ జనరేషన్ లో ఉన్న గొప్ప నటుల్లో నాని కూడా ఒకరు అని ఎన్టీఆర్ ప్రశంసించాడు. నా భార్య లక్ష్మి ప్రణతికి పిల్ల జమిందార్ మూవీ అంటే చాలా ఇష్టం. రిపీట్ గా ఆ మూవీని చూస్తూనే ఉంటుంది. 

 

56

ఆమె వల్ల నేను కూడా పిల్ల జమిందార్ చిత్రాన్ని చాలా సార్లు చూసినట్లు ఎన్టీఆర్ తెలిపారు. ఆ ప్రీరిలీజ్ ఈవెంట్ ఏదో కాదు.. కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన తొలి చిత్రం ఎవడే సుబ్రహ్మణ్యం. 

66
Srikanth Odelas Nani starrer film update out

ఆ మూవీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ మహానటి చిత్రంతో ప్రతిభ చాటాడు. ఇప్పుడు కల్కి చిత్రంతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. కల్కి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories