షర్ట్ లేకుండా రెచ్చిపోయిన ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఫ్రంటూ బ్యాకూ చుట్టు కొలతలు చూపిస్తూ నానా రచ్చ..

Published : Oct 17, 2022, 07:36 PM IST

ఎన్టీఆర్‌ హీరోయిన్‌ ప్రణీత సుభాష్‌ గ్లామర్‌ షోతో ఇంటర్నెట్‌లో షేక్‌ చేస్తుంది. ఆమె గ్యాప్‌ లేకుండా అందాల ఫోటో షూట్లు చేస్తూ అభిమానులను అలరిస్తుంది. వారిని ఎంగేజ్‌ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ లేపుతుంది.   

PREV
16
షర్ట్ లేకుండా రెచ్చిపోయిన ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఫ్రంటూ బ్యాకూ చుట్టు కొలతలు చూపిస్తూ నానా రచ్చ..

ఇటీవల ప్రణీత(Pranitha) పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన విసయం తెలిసిందే. ఆ స్థితి నుంచి ఆమె త్వరగానే కోలుకుంది. యదాస్థితికి చేరుకుంది. తన ఫిట్‌నెస్‌ ఏమాత్రం తగ్గలేదని చాటుకుంటోంది. అదే సమయంలో రెట్టింపు గ్లామర్‌తో మంత్రముగ్దుల్ని చేస్తుంది. 
 

26

తాజాగా ప్రణీతా సుభాష్‌(Pranitha Hot Photo Shoot) జాకెట్‌ లేకుండా కనువిందు చేసింది. బ్లాక్‌ బ్రాలో టాప్‌ అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. ఫ్రంటూ బ్యాకూ సైడ్‌ అందాలను ఆవిష్కరించింది. తన చుట్టు కొలతలు చూపిస్తూ చేసిన ఆమె నయా ఫోటో షూట్‌ పిక్స్ పిచ్చెక్కించేలా ఉన్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేసేలా ఉన్నాయి. 
 

36

ప్రణీత.. టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇటీవల సినిమాల పరంగా గ్యాప్‌ వచ్చింది. సీక్రెట్ గా మ్యారేజ్‌ చేసి అభిమానులను షాక్‌కి గురి చేసిన ప్రణీత ఇటీవలే బిడ్డకి కూడా జన్మనిచ్చింది. అయితే మళ్లీ సినిమాల్లో రాణించేందుకు ప్రయత్నిస్తుంది ప్రణీత. 
 

46

తిరిగి హీరోయిన్‌గా మెప్పించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఇలా హాట్‌ ఫోటో షూట్లు చేస్తుంది. తన హాట్ అందాలు చూపిస్తూ మరీ రెచ్చిపోవడం ఆశ్చర్యపరుస్తుంది. తన బిడ్డకి జన్మనిచ్చినా ఫిట్‌ నెస్‌ మాత్రం చెక్కు చెదరలేదనే విషయాన్ని మేకర్స్ కి చాటి చెప్పే ప్రయత్నం చేస్తుంది. అందుకే ఇలా హాట్‌ ఫోటోషూట్‌ చేస్తుందని టాక్. మరి అవకాశాలు ఏమేరకు వస్తాయనేది చూడాలి. 
 

56

ఇదిలా ఉంటే గతంలో హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారంటే సినిమాలకు దూరమయ్యే వాళ్లు. రంభ, మీనా, లైలా, రోజా, మీనా వంటి కథానాయికలు సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొంత కాలానికి కొందరు రీఎంట్రీ ఇచ్చి కీలక పాత్రల్లో మెరిశారు. కానీ ఇప్పుడు పెళ్లైన వెంటనే సినిమాలు చేస్తున్నారు హీరోయిన్లు. మ్యారేజ్‌ అయినా భర్తల నుంచి సహకారం లభిస్తుండటంతో తమకి నచ్చిన రంగంలో రాణించేందుకు ప్రయత్నిస్తుంది. ఆ దిశగా అడుగులు వేస్తూ సక్సెస్‌ అవుతున్నారు. ఇప్పుడు ప్రణీత సుభాష్‌ కూడా మళ్లీ హీరోయిన్‌గా అలరించేందుకు ప్రయత్నిస్తుంది. మరి సెకండ్‌ ఇన్నింగ్స్ లోనూ రాణిస్తుందా అనేది చూడాలి. 

66

ప్రణీత సుభాష్‌ ఎన్టీఆర్‌తో `రభస` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. అలాగే పవన్‌తో `అత్తారింటికి దారేదీ`లో మెరిసింది. `డైనమైట్‌`లో మంచు విష్ణుతో ఆడిపాడింది. ఇటీవల చివరగా ఆమె `ఎన్టీఆర్ కథానాయకుడు` చిత్రంలో కృష్ణకుమారి పాత్రలో గెస్ట్ గా మెరిసింది. ప్రస్తుతం ఆమె కన్నడలో `రమణ అవతార` చిత్రంలో నటిస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories