ఎన్టీఆర్, కైకాల సత్యనారాయణ కలిసి అనేక చిత్రాలు చేశారు. జానపద, పౌరాణిక చిత్రాల్లో ఇద్దరు ఉండాల్సిందే. `దాన వీర శూరకర్ణ`, `లవకుశ`, `శ్రీరామ పట్టాభిషేకం`, `వేటగాడు`, `పాండవ వనవాసం`, `బొబ్బిలి పులి`, `కొండవీటి సింహం`, `శ్రీకృష్ణపాండవీయం`, `జస్టీస్ చౌదరీ`, `డ్రైవర్ రాముడు`, `యుగందర్` ఇలా అనేక సినిమాలు ఇద్దరు కలిసి నటించారు. వెండితెరని రక్తికట్టించారు. నేడు ఎన్టీఆర్ జయంతి అనే విషయం తెలిసిందే.