అదీ మణిరత్నం సోదరి ద్వారా ఏ.ఆర్.రెహమాన్‌కు రోజా సినిమా అవకాశం వచ్చింది. ఆమే మణిరత్నంకు రెహమాన్‌ను పరిచయం చేశారు. అప్పుడు రెహమాన్‌ను ఆయన స్టూడియోలో కలిసిన మణిరత్నం, ఆయన కంపోజ్ చేసిన ట్యూన్ విని ఇంప్రెస్ అయి రోజా సినిమా అవకాశం ఇచ్చారు. మణిరత్నం సోదరికి ఏఆర్ రెహమాన్ జీవితాంతం రుణపడి ఉండాలి అని చెప్పొచ్చు. అంతేకాకుండా మహేష్ మహాదేవన్ వేరెవరో కాదు, నటుడు కమల్ హాసన్‌కు సన్నిహితుడు. 1994లో విడుదలైన కమల్ నమ్మవర్ సినిమాకి సంగీతం అందించింది ఈ మహేష్ మహాదేవనే.