ధమాకా మూవీలో శ్రీలీల ఎనర్జీ, డాన్సులు ప్రేక్షకులను ఆకర్షించాయి. వరుసగా అరడజనుకు పైగా చిత్రాలకు సైన్ చేసింది. అయితే శ్రీలీల నటించిన చిత్రాల్లో దాదాపు అన్నీ ప్లాప్. శ్రీలీల హీరోయిన్ గా నటించిన స్కంద, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, ఆదికేశవ డిజాస్టర్ అయ్యాయి.