రెజీనా, నివేదా థామస్ నటించిన రీసెంట్ మూవీ శాకిని డాకిని. వచ్చేవారం ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈసినిమా ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు మూవీ టీమ్. ఇక ఈ ప్రమోషన్లలో భాగంగా రెజీనా, నివేద ఇద్దరూ వరుస ప్రెస్ మీట్లు, వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో రెజీనా, నివేద ఇద్దరూ కూడా టాలీవుడ్ యంగ్‌టైగర్ తారక్‌పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.