కూల్ వెదర్ ను కూడా హీట్ ఎక్కిస్తున్న అనన్య పాండే అందం, బికినీ ఫోజులతో రెచ్చిపోయి రచ్చ చేస్తోన్న బ్యూటీ

Published : Sep 09, 2022, 07:52 AM IST

లైగర్ ఫెయిల్యూర్ తరువాత బయట కనిపించడంలేదు అనన్య పాండే. ప్రస్తుతం వెకేషన్ లో ఉంది. అక్కడ ఫుల్ గా  ఎంజాయ్ చేస్తోంది.  చేసింది కాక.. ఆఫోటోస్ ను తన అభిమానులతో సోషల్ మీడియా లో పంచుకుంటోంది బ్యూటీ.   

PREV
19
కూల్ వెదర్ ను కూడా హీట్ ఎక్కిస్తున్న అనన్య పాండే అందం,  బికినీ ఫోజులతో రెచ్చిపోయి రచ్చ చేస్తోన్న బ్యూటీ

హాట్ హాట్ అందాలతో అరాచకం చేస్తోంది.. లైగర్ బ్యూటీ అనన్య పాండే. హాట్ నెస్ కు హద్దులు చెరిపి.. బికినీ ఫోజులతో చంపేస్తోంది. కుర్రకారకు నిద్రలేకుండా చేస్తోంది. రకరకాల యాంగిల్స్ లో ఆమె ఇచ్చే ఫోజులకు యూత్ మత్తులో పడిపోతున్నారు. అంతలా మాయ చేస్తోంది చిన్నది. 

29

అనన్య పాండే రీసెంట్ ఫోటో షూట్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వెకేషన్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తోన్న అనన్య పాండే..నీళ్ళలో తడిసి ముద్దై.. అందాలన్నీఆరబెట్టుకుంటుంది. ఒంటిమీద ఓరెండు చిన్న చిన్న పేలికలు తప్పించి.. శరీరానంత.. కనిపించేలా హాట్ షో చేయడం మొదలు పెట్టింది బ్యూటీ. 

39

ఈ ముద్దు గుమ్మ అందాన్ని అంత అద్భుతంగా చూసేవరకు నోట మాట రావడంలేదు నెటిజన్లకు. ముఖ్యంగా కుర్రాళ్లు గుటకలు మింగేలా  తడి అందాలతో రచ్చ చేస్తోంది. ఒకటా రెండా.. అన్ని యాంగిల్స్ లో అనన్య అందాలు నెటిజన్లకు పిచ్చెక్కించేస్తున్నాయి. 
 

49

సమ్మోహనపరిచే  అనన్య అందానికి మెస్మారైజ్ అవ్వని వారు అంటూ ఉంటారా..? లేలేత అందాలతో ఆడియన్స్ అందరిని ఆకర్షిస్తున్న అనన్య.. వరుస ఫోటో షూట్స్ తో పిచ్చెక్కిస్తోంది.  పచ్చి అందాలను పరువపు మెరుపులను చూపించకనే చూపిస్తోంది. 

59

పదును పెట్టిన తన అందాలతో అరాచకం సృష్టిస్తోంది అనన్య పాండే. ఎద అందాలు కనువిందు చేసేలా.. సోషల్ మీడియాను ఆడేసుకుటుంది.అందమైన పిక్స్ కోసం ఫ్యాన్స్ రోజూ వెయిట్ చేస్తుంటారంటే.. ఆమె సొగసులకు అభిమానులు ఎంతలా అడిక్ట్ అయ్యారో తెలుస్తోంది.  

69

ఫ్యాన్స్ కోసం ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా అందాల విందులో అదరహో అనిపిస్తోంది లైగర్ బ్యూటీ . బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో అభిమానులు ఫిదా చేస్తోంది అనన్య పాండే. 

79

లైగర్ ఫెయిల్యూర్ తరువాత బయట కనిపించడంలేదు అనన్య పాండే. ప్రస్తుతం వెకేషన్ లో ఉంది. అక్కడ ఫుల్ గా  ఎంజాయ్ చేస్తోంది.  చేసింది కాక.. ఆఫోటోస్ ను తన అభిమానులతో సోషల్ మీడియా లో పంచుకుంటోంది బ్యూటీ. 
 

89

లైగర్ సినిమా ఫెయిల్యూర్ తో డిస్సపాయింట్ అయ్యింది అనన్య. అంతే కాదు తన పెర్ఫామెన్స్ పై భారీగా విమర్షలు రావడంతో తట్టుకోలేక పోతోంది. ఇక అన్నీ వదిలేసి వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. తన సౌంత్ ఎంట్రీతో పాటు పాన్ ఇండియా కలలు కల్లలు కావడంతో నిరాశలో ఉంది. 
 

99

అటు సినిమాలు..ఇటు సోషల్ మీడియా.. రెండంటిని చక్కగా బ్యాలన్స్ చేస్తోంది చిన్నది. ఊపిరిఆడనీయకుండా.. అందంతో కట్టిపడేస్తోంది. ఎంత బిజీగా ఉన్నా సరే.. ఏదో ఒక టైమ్ లో తన  తన ఇన్ స్టా కోసం మాత్రం పక్కాగా అందాలను ఆరబోస్తుంది అనన్య.తన ఫ్యాన్స్  ను సంతోషపెడుతుంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories