బరువైన పరువాలతో టెంప్ట్ చేస్తున్న నివేతా పేతురాజ్‌.. బాయ్స్ గురించి ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌.. కుర్రాళ్లు రచ్చ

First Published Jan 10, 2023, 6:55 AM IST

హీరోయిన్ నివేతా పేతురాజ్ హాట్‌ అందాలతో కుర్రాళ్ల మతిపోగొడుతుంటుంది. మరోవైపు సోషల్‌ మీడియాలో తన గ్లామర్‌ ఫోటోలతో మత్తెక్కిస్తుంది. తరచూ గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తూ ఎంగేజ్‌ చేస్తుంది. 
 

నివేతా పేతురాజ్‌ తాజాగా ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. బిగువైన టీషర్ట్ లో క్లోజ్‌గా దిగిన రెండు ఫోటోలను షేర్‌ చేసింది. ఇందులో ఓ ఫోటోలతో తనదైన కిల్లింగ్‌ స్మైల్‌తో హంట్‌ చేస్తుండగా, మరో ఫోటోలో సిగ్గులతో ముగ్గేస్తూ కనిపించింది. తల కిందికేసి నన్ను చూడు నా అందం చూడు అనేలా పోజు ఇచ్చింది. 

అయితే ఈ ఫోటోలకు లవ్‌ ఎమోజీని షేర్‌ చేసింది నివేతా పేతురాజ్‌. కానీ అసలైన సందేశం తాను ధరించి టీషర్ట్ పై ఉంది. బిగువైన టీషర్ట్ పై ఆమె పుస్తకాల్లో అబ్బాయిలు చాలా మంచి వారు అని పేర్కొంది. ఇదే ఇప్పుడు నెట్టింట రచ్చ చేస్తుంది. 
 

ఓ వైపు బిగువైన టీషర్ట్ లో ఆమె బరువైన పరువాలకు కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. దాన్నే తట్టుకోలేకపోతున్నారు. దీనికి తోడు ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌తోనూ అల్లాడిపోతున్న కుర్రాళ్లకి, ఆ పరువాల విందు మరింత టెంప్ట్ చేస్తుంది. దీంతో ఈ రెండిటి విషయంలో నెటిజన్లు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. 

టీషర్ట్ పై అర్థాలను వివరించే పనిలో బిజీ అయ్యారు. రకరకాల మీనింగ్‌లను వెతుక్కుంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు రెండు ఫోటోలతో నివేతా పేతురాజ్‌ ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుందని చెప్పొచ్చు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాని ఊపేస్తున్నారు. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. 

నివేతా పేతురాజ్‌ సెలక్టీవ్‌గా తెలుగులో సినిమాలు చేస్తుంది. `మెంటల్‌ మదిలో` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది నివేతా పేతురాజ్‌. ఇందులో పరిణతి చెందిన అమ్మాయిగా ఆకట్టుకుంది. ఆ తర్వాత `చిత్రలహరి`,`బ్రోచేవారెవరురా`, `అలా వైకుంఠపురములో`, `రెడ్‌`, `పాగల్‌`, `బ్లడీ మేరీ`, `విరాటపర్వం` చిత్రాల్లో నటించింది.

ప్రస్తుతం విశ్వక్‌ సేన్‌తో `ధమ్కీ` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుత ఈ హాట్‌ అందాల బ్యూటీ విశ్వక్‌ సేన్‌తో ప్రేమలో ఉన్నట్టు సమాచారం. ఈ ఇద్దరు సీక్రెట్‌గా డేటింగ్‌ చేస్తున్నారని టాలీవుడ్‌లో పుకార్లు చాలా రోజులుగా షికారు చేస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.  

click me!