గ్లామర్ పక్కన పెడితే కేవలం ప్రతిభతోనే నిత్యామీనన్ స్టార్ గా ఎదిగింది. కళ్ళతోనే అన్ని ఎమోషన్స్ పలికించగల కొద్దిమంది నటీమణుల్లో నిత్యామీనన్ ఒకరు. నిత్యామీనన్ తెలుగులో అలా మొదలైంది, ఇష్క్ గుండె జారి గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్, సన్నాఫ్ సత్యమూర్తి, భీమ్లా నాయక్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.