తమ్ముడు, రాబిన్ హుడ్ చిత్రాలతో అయినా తన కెరీర్ మళ్ళీ గాడిలో పడుతుంది అని నితిన్ భావిస్తున్నాడు. తమ్ముడు చిత్రం వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో.. రాబిన్ హుడ్ చిత్రం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. డిసెంబర్ లో రాబిన్ హుడ్ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.