కల్కి 2898 ఎడి చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి 1000 కోట్లకి పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. కల్కి ఇంతటి ఘన విజయం సాధించడంతో ప్రభాస్ తదుపరి చిత్రాలపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రం గురించి ఇప్పుడే బజ్ మొదలైపోయింది.