మరొకవైపు సౌందర్య(soundarya)కార్తీక్,దీప ల ఫోటో చూస్తూ వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎందుకో ఈ రోజు సంతోషంగా ఉంది అని ఫోటోలు చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి స్వప్న,సత్య(sathya) ఇద్దరు వస్తారు. అప్పుడు అక్కడికి ఆనంద్ రావ్ రావడంతో అందరూ సంతోషపడుతూ ఉండగా ఇంతలో స్వప్న కోపంగా మాట్లాడుతుంది.