ఇక ఆ మాటలు వింటున్న హిమ (Hima) సౌర్య నిరూపమ్ (Nirupam) బావని ప్రేమిస్తుందని మీకు చెప్పలేను అని బాధపడుతుంది. ఇక హిమ నా విషయంలో బావ మనసు విరిగి పోవాలి అని అనుకుంటుంది. ఈలోపు అక్కడకు నిరూపమ్ వచ్చి.. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, కానీ నీ ప్రవర్తనకు కారణం ఏంటో చెప్పు అని గట్టిగా అడుగుతాడు. ఆ సమయంలో హిమకు ఏం చెప్పాలో అర్థం కాదు.