Tamanna: నాభీ కిందకి చీరకట్టి, అన్ని కోణాల్లో టాప్ అందాలు చూపిస్తూ మిల్కీ బ్యూటీ రచ్చ.. ఆ నడుము ఉంది చూడూ..

Published : May 31, 2022, 09:22 PM ISTUpdated : May 31, 2022, 10:44 PM IST

మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవలే ఓ పార్టీలో రచ్చ లేపింది. ఇప్పుడు మరోసారి దుమారం రేపుతుంది. కుర్రాళ్లకి అందాల ఫెస్టివల్‌ తీసుకొచ్చింది. మళ్లీ తమన్నా బ్యాక్‌ అనేలా అందాల విందుతో ఇంటర్నెట్‌లో మంటలు రేపుతుంది. 

PREV
18
Tamanna: నాభీ కిందకి చీరకట్టి, అన్ని కోణాల్లో టాప్ అందాలు చూపిస్తూ మిల్కీ బ్యూటీ రచ్చ.. ఆ నడుము ఉంది చూడూ..

తమన్నా(Tamanna) సినిమాల్లో గ్లామర్‌ తగ్గిన ఫీలింగ్‌ కనిపిస్తుంది. ఆనాటి స్టెప్పులు కరువయ్యాయి. ఆమె డ్యూయెట్‌ పాడి చాలా రోజులవుతుంది. చీరలో అందాల విందు వడ్డించి ఎన్నాళ్లువుతుందో. ఆమెని అలా చూడాలనుకున్న అభిమానులకు మంచి ట్రీట్‌ ఇచ్చింది తమన్నా. చీరలో కనువిందు చేసింది. లేటెస్ట్ గా ఆమె ఓ వీడియో పంచుకుంది. ఇందులో శారీలో రెచ్చగొట్టే ప్రోగ్రామ్‌ పెట్టుకుంది. 
 

28

నడుము కిందకి శారీ కట్టి నాభీ అందాలను, నడుము వొంపులను చూపిస్తూ రెచ్చగొడుతుంది తమన్నా(Tamannaah Hot Photos)). అంతేకాదు క్లీవేజ్‌ అందాల విందుతో మతిపోగొడుతుంది. ఇంకా బ్యాక్‌ అందాలతో పిచ్చెక్కిస్తుంది. మొత్తంగా 360 డిగ్రీల కోణంలో టాప్‌ అందాలు చూపిస్తూ కిక్కెక్కిస్తుంది తమన్నా. ఆమె ఫోటోలు ఇంటర్నెట్‌ని ఊపేస్తున్నాయి. 

38

`ఎఫ్‌ 3` ప్రమోషన్‌లో భాగంగా తమన్నా ఇలా సెక్సీగా ముస్తాబై ఆకట్టుకుంటుంది. ఇప్పుడే వండిన తాజా అందాల మాదిరిగా వేడి వేడిగా వడ్డించింది. తమన్నా అందాలకు చిత్తైపోతున్నారు నెటిజన్లు. ఆమె అందాల వర్షంలో తడిసి ముద్దైపోతున్నారు. పండగలన్నీ ఒకేసారి వచ్చాయనే ఫీలింగ్‌తో పండగ చేసుకుంటున్నారు.

48

ఇందులో తమన్నా ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ మతిపోగొడుతున్నాయని, హాట్‌ ఎక్స్ ప్రెషన్స్ తో కవ్విస్తుందని, హంట్‌ చేస్తుందని అంటున్నారు నెటిజన్లు. చూపుతిప్పుకోనివ్వని అందం మిల్కీ బ్యూటీ సొంతమని, హాట్‌ షోతో బాడీలో టెంపరేచర్‌ అమాంతం పెంచేస్తుందని కామెంట్లు పెడుతున్నారు ఇంటర్నెట్‌ అభిమానులు. 

58

తమన్నా ఇటీవల `ఎఫ్‌3` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్‌ టైమ్‌కి ఆమె `కాన్స్` ఫెస్టివల్‌కి వెళ్లింది. దీంతో మిస్‌ అయ్యింది. ఆ లోటుని ఇప్పుడు భర్తీ చేస్తుంది. గ్లామర్‌ ఫోటోలతో మరింత ఘాటు పెంచుతూ సినిమాకి ప్రమోషన్‌ పెంచుతుంది. ఆ సినిమా షూటింగ్‌ టైమ్‌లోని వీడియోలను షేర్‌ చేసుకుంటూ ఆకట్టుకుంటుంది. 

68

`ఎఫ్‌3` సినిమాలో తమన్నా మరోసారి గ్లామరస్‌గా తయారై ఆకట్టుకుంది. అదే సమయంలో కొన్ని సీన్లు అబ్బాయిగానూ కనిపించి షాకిచ్చింది. నెవర్‌ బిఫోర్‌ అనేలా కనిపించి ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమెతోపాటు సోనాల్‌ చౌహాన్‌ మధ్య సీన్లు ఆద్యంతం కట్టిపడేశాయని చెప్పొచ్చు.

78

ఇక ఫస్ట్ టైమ్‌ తమన్నా `కాన్స్` ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేసింది. ఆమె రెడ్‌ కార్పెట్‌పై హోయలు పోయింది. బ్లాక్‌ ట్రెండీ వేర్‌ ధరించి ఎర్రతివాచీపై మతిపోగొట్టింది. సౌత్‌ నుంచి కాన్స్ లో సందడి చేసిన మొదటి హీరోయిన్‌గా నిలిచింది తమన్నా. ఆమె మరో హీరోయిన్‌ పూజా హెగ్డేతోలపాటు కాన్స్ లో సందడి చేసిన విషయం తెలిసిందే. 
 

88

మరోవైపు వరుస సినిమాలతోనూ బిజీగా ఉంది తమన్నా. ప్రస్తుతం ఆమె తెలుగులో `గుర్తుందా శీతాకాలం` చిత్రంలో నటించింది. ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతుంది. మరోవైపు మెగాస్టార్‌తో `భోళాశంకర్‌` సినిమాలో నటిస్తుంది. అలాగే హిందీలోనూ `భోలే చుడియన్‌`, `బబ్లీ బౌన్సర్‌`, `ప్లాన్‌ ఏ ప్లాన్‌ బీ` సినిమాలు చేస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories