ఇక ఈ విషయంలో నిఖిల్ - విష్ణు ప్రియ మధ్య సీరియస్ చర్చ నడిచింది. పదే పదే అదే అనడంతో నిఖిల్ కాస్త ఎమోషనల్ అయ్యాడు.. కన్నీళ్ళు పెట్టుకున్నాడు. విష్ణు ప్రియ తనను అపార్ధం చేసకున్నదని నిఖిల్ ఏడ్వడంతో అభి, పృథ్వీ తనను ఓదార్చే ప్రయత్నం చేశారు.
ఇక వీరిద్దరికి గతంలోనే పరిచయం ఉంది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గాళ్స్ ప్రొగ్రామ్ కోసం వీరు కలిసి పనిచేశారు. ఇక ఆ చనువుతో నిఖిల్ ను ఓ ఆటాడేసుకుంటుంది విష్ణు ప్రియ.