మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు క్రికెట్ టీం అంత మంది ఉన్నారు. కానీ నటీమణులు మాత్రం ఒక్కరే. మెగా డాటర్ నిహారిక మాత్రమే నటిగా రాణిస్తోంది. నిహారిక సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. నిహారిక ఎక్కడ ఉన్నా ఫన్నీగా సెటైర్లు వేస్తూ ఉంటుంది. నిహారిక అల్లరి చేష్టలు, క్యూట్ గా ఉండే మాటలు అందరిని మెప్పిస్తుంటాయి.