చివరికి నిహారిక కూడానా?.. వంగి వంగి అందాలు వడ్డిస్తున్న మెగాడాటర్‌.. ఏం పోయే కాలం అంటూ ఫ్యాన్స్ ఫైర్‌

Published : Sep 24, 2022, 08:50 PM ISTUpdated : Sep 25, 2022, 09:16 AM IST

మెగా డాటర్‌ నిహారిక మ్యారేజ్‌ చేసుకున్నాక మరింత ఓపెన్‌ అవుతుంది. ఆమె ఫ్రీ బర్ద్ లాగా వ్యవహరిస్తుంది. తన అభిప్రాయాలను ఓపెన్‌గా షేర్‌ చేసుకుంటుంది. నచ్చినట్టూ ఉంటూ ఆశ్చర్యపరుస్తుంది.   

PREV
16
చివరికి నిహారిక కూడానా?.. వంగి వంగి అందాలు వడ్డిస్తున్న మెగాడాటర్‌.. ఏం పోయే కాలం అంటూ ఫ్యాన్స్ ఫైర్‌

నిహారికా లేటెస్ట్ గా తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంది. బేసిక్‌గా ఫోటో షూట్‌ పిక్స్ పంచుకుంటుంది. కానీ అవి కాస్త పద్ధతిగానే ఉంటాయి. కానీ ఇప్పుడు ఊహించిన షాక్‌తో కూడిన సర్‌ప్రైజ్‌ చేసింది మెగా డాటర్‌. గ్లామర్‌ ఫోటోలు పంచుకుంటూ ఇంటర్నెట్‌లో దుమారం రేపుతుంది. 
 

26

మెగా డాటర్‌ తాజాగా హాట్‌ ఫోటోలను షేర్‌ చేసింది. అందాల విందు చేస్తూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పోస్ట్ చేసిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతున్నాయి. అయితే ఇందులో ఆమె ఇచ్చిన పోజులు హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి.
 

36

ఇందులో నిహారిక బ్లూ డ్రెస్‌లో గ్లామర్‌ షో చేసింది. వంగి వంగి మరీ అందాలు చూపిస్తుంది నిహారికా. క్లీవేజ్‌ అందాల విందుతో మెగా ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది. ఈ వీకెండ్‌ అదిరిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా హీరోయిన్లు ఇలా గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తుంటారు. కానీ నిహారిక ఇలా చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.
 

46

అయితే డై హార్డ్ మెగా ఫ్యాన్స్ మాత్రం దీన్ని స్వీకరించలేకపోతున్నారు. ఇదేం పోయే కాలం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ టైమ్‌లో నీకు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు పోస్ట్ చేసే ముందు వెనకా ముందు చూసుకోవాలని, ఇంతగా తెగించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ కామెంట్లతో విరుచుపడుతున్నారు. నెట్టింట రచ్చ చేస్తున్నారు. 

56
Niharika Konidela

మెగా బ్రదర్‌ నాగబాబు కుమార్తె నిహారిక యాంకర్‌గా కెరీర్‌ని ప్రారంభించి హీరోయిన్‌గా మారిన విషయం తెలిసిందే. ఆమె హీరోయిన్‌గా సక్సెస్‌ కాలేకపోయింది. ఆమె నటించిన మూడు సినిమాలు పరాజయం చెందాయి. దీంతో సినిమాలకు గుడ్‌బై చెప్పింది.

66
Niharika Konidela

ఆ తర్వాత నిర్మాణంలోకి అడుగుపెట్టింది. `పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్` ద్వారా వెబ్‌ సిరీస్‌లు, ఓటీటీ ఫిల్మ్ లు నిర్మిస్తుంది. నిర్మాతగా బిజీ అవుతుంది. విజయాలు అందుకుంటూ దూసుకుపోతుంది. ఇక రెండేళ్ల క్రితం ఆమె చైతన్య జొన్నలగడ్డని  వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories