టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతోంది పూజా హెగ్డే. వరుస సినిమాలతో పాటు, వరుస ప్లాప్ లు కూడా ఆమె వెంట పడుతున్నాయి. ఇక బాలీవుడ్ లో కూడా తన అదృష్టం పరీక్షించుకుంటున్న ఈ స్టార్ బ్యూటీకి సబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె త్వరలో ఓ సర్జరీకి రెడీ అవుుతన్నట్టు తెలుస్తోంది.