చిన్నప్పట్నుంచి నాన్న రక్షణ కవచంలా ఉన్నారు..కానీ ఆ ఒక్క విషయం తెలియదంటోన్న నిహారిక

Published : Jun 18, 2021, 08:57 PM IST

మెగా బ్రదర్ నాగబాబు, మెగా డాటర్ నిహారిక ఎంతో అనుబంధంతో ఉంటారు. చిన్నప్పటి నుంచి తనకు రక్షణగా ఉన్న నాగబాబుకి ఆ ఒక్క విషయం తెలియదంటోంది నిహారిక. ఇన్నాళ్లకి ఆ విషయాన్ని చెప్పింది.   

PREV
19
చిన్నప్పట్నుంచి నాన్న రక్షణ కవచంలా ఉన్నారు..కానీ ఆ ఒక్క విషయం తెలియదంటోన్న నిహారిక
నిహారికా మ్యారేజ్‌ గతేడాది డిసెంబర్‌లో జరిగింది. ఇప్పుడామె ఓ ఇంటి ఇల్లాలు కూడా అయ్యింది. అయితే చాలా రోజుల తర్వాత వీరిద్దరు ఒకే ఇంటిలో తండ్రి కూతుళ్లుగా తమ అనుబంధాన్ని చాటుకున్నారు. అందుకు వీరు పంచుకున్న వీడియో నిదర్శనంగా నిలిచింది.

29
నాగబాబు, నిహారికలు కలిసి ఓ యాడ్‌ చేశారు. ఇందులో ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌పై అవగాహన కల్పిస్తూ ప్రమోట్‌ చేసిన ప్రకటనని నిహారిక పంచుకోగా అది నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతుంది.

39
ఈ వీడియోలో మొదట నిహారిక ఓ చిన్ననాటి ఫోటోని పంచుకుంది. ఇందులో నిహారిక చిన్నపిల్లగా ఉండగా, తండ్రి నాగబాబు ఆమెని ముద్దాడుతున్నాడు. ఈ ఫోటో ఎంతగానే ఆకట్టుకుంటుంది.

49
ఈ ఫోటోని చూపిస్తూ నిహారిక తండ్రి నాగబాబు గురించి చెప్పుకొస్తుంది. `చిన్నప్పటి నుంచి నాన్న నాకు రక్షణ కవచంలా ఉన్నారు. నటుడిగా, రైటర్‌గా, నిర్మాతగా ఆయన నన్ను ఇన్‌స్పైర్‌ చేస్తూనే ఉన్నారు.

59
జీవితంలో అన్ని పాత్రలను ఆయన విజయవంతంగా పోషించారు. ఒక్క ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌ తప్పా` అంటూ ఆమె వివరించగా ఈ ప్రకటన సాగుతుంది.

69
నాగబాబు ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌ ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ నిహారికను అడుగుతాడు. దీంతో ఆమె నవ్వుతూ ఇంకా ఈ అకౌంట్‌ డీటెయిల్స్ అవసరం లేదు డాడీ అంటూ, `మీ దగ్గర వాళ్ల ఫోన్ నంబర్స్ ఉన్నాయా? అది చాలు అంటూ, ఇకపై ఫోన్‌ నెంబర్‌ ఉంటే మనీ ట్రాన్స్ఫర్‌ చేయోచ్చ`ని చెప్పారు.

79
ఐసీఐసీఐ మొబైల్ బ్యాంకింగ్ కి సంబంధించి యాడ్‌ ఇది. నాగబాబు కూడా ఈ యాప్‌తో మనీ పంపిస్తానని చెప్పాడు. చివరగా తండ్రి నాగబాబుకి నిహారిక `హ్యాపీ ఫాదర్స్ డే` అని చెప్పడం హైలైట్‌గా నిలిచింది. ఈ వీడియో ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

89
నిహారిక గతేడాది డిసెంబర్‌ 9న చైతన్యను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.

99
ప్రస్తుతం భర్త‌ చైతన్యతో కలిసి వైవాహిక​ జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తుంది. అలాగే వృత్తిపరంగానూ ఫోకస్‌ పెట్టింది. పెళ్లి తర్వాత ఓ వెబ్‌సిరీస్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నిహారిక..ఇటీవలె ఓ సినిమాకి కూడా సైన్‌ చేసిందని సమాచారం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories