ఓ నిహారిక, గుండెలు అదిరెనికా... హాట్ ఫోజులు, కిల్లింగ్స్ సూపర్ స్టైలిష్ గా!

First Published Mar 13, 2021, 9:21 PM IST

స్టార్ కిడ్ నిహారిక సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నారు. వింటర్ సీజన్ లో కూడా కుర్రకారుకు సెగలు పుట్టిస్తున్నారు. 

హాట్ హాట్ ఫోటో షూట్స్ తో నిహారిక బేబీ.. ఇంస్టాగ్రామ్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నారు. పెళ్ళైన తరువాత కూడా తన పాత పద్ధతి కొనసాగిస్తున్నారు.
undefined
పెళ్లి తరువాత తన లైఫ్ లో పెద్దగా వచ్చిన మార్పు ఏమీలేదంటుంది నిహారిక. అత్తవాళ్ళు పేరెంట్స్ కంటే కూడా గారాబంగా చూసుకుంటున్నారట.
undefined
భర్త వెంకట చైతన్య నిహారికకు అన్ని విషయాలలో పూర్తి ఫ్రీడమ్ ఇచ్చాడట. అందుకే ఎప్పటిలాగే కెమెరా ముందుకు వచ్చి యాక్టింగ్ కెరీర్ కొనసాగిస్తున్నారు.
undefined
నిహారిక హీరోయిన్ గా విజయ్ సేతుపతి నటించిన ఓ మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగు, తమిళ బాషలలో విడుదల కానుంది.
undefined
అలాగే ఓ వెబ్ సిరీస్ లో నిహారిక నటిస్తున్నారు. చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సిరీస్ లో అనసూయ కూడా నటిస్తున్నారు.
undefined
అలా నిహారిక లైఫ్ ని చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. పెళ్ళికి ముందు సరైన సక్సెస్ దక్కక ఇబ్బంది పడ్డ నిహారిక ఫేట్ ఇప్పుడైనా మారుతుందేమో చూడాలి.
undefined
click me!