కొత్త జంట కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు దాంపత్య జీవితం కింగ్ సైజులో అనుభవిస్తున్నారు. కొంచెం సమయం దొరికినా రొమాంటిక్ డేట్స్, టూర్స్ ప్లాన్ చేస్తున్నారు. పెళ్ళై నాలుగు నెలలు దాటిపోయినా ఆ మూడ్ నుండి బయటికి వచ్చినట్లు లేరు.
పెళ్ళైన వెంటనే మాల్దీవ్స్ కి రొమాంటిక్ ట్రిప్ కి వెళ్లారు కాజల్, కిచ్లు. మూడు వారాలకు పైనే మాల్దీవ్స్ లో హనీమూన్ ఎంజాయ్ చేశారు. హానీమూన్ ముగిసిన వెంటనే ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తూ బిజీ అయ్యారు.

27
తాజాగా ముంబైలో కిచ్లుతో డిన్నర్ డేట్ కి వెళ్ళింది కాజల్. వీకెండ్ ని రొమాంటిక్ ప్లాన్ చేసిన ఈ జంట, ముంబైలోని ఓ ప్రముఖ రెస్టారెంట్ లో డిన్నర్ కి వెళ్లడం జరిగింది.

37
ఇక తమ డేట్ గురించి ఫ్యాన్స్ కి తెలిసేలా సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకున్నారు. డేట్ నైట్ విత్ కిచ్లు అని కాజల్ భర్త ఫోటో స్టేటస్ లో పెట్టుకోగా, డేట్ నైట్ విత్ గార్జియస్ వైఫ్ అంటూ గౌతమ్ కాజల్ ఫోటో స్టేటస్ లో షేర్ చేశారు.

47
వీకెండ్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న కాజల్, కిచ్లు అనేక జంటలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాగే కాజల్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ ని బ్యాలన్స్ చేస్తున్న విధానం సూపర్ అంటున్నారు.

57
ఇక చేతినిండా సినిమాలతో కాజల్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆమె హీరోయిన్ గా నటించిన భారీ చిత్రం ఆచార్య సమ్మర్ కానుకగా విడుదల కానుంది. అలాగే మంచు విష్ణుతో పాటు మోసగాళ్లు అనే పాన్ ఇండియా మూవీలో ఆమె నటించారు.

67
అలాగే భారతీయుడు 2, తమిళ్ క్వీన్ రీమేక్ విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు. ఇక డిజిటల్ ఎంట్రీ కూడా పూర్తి చేసింది కాజల్ .

77
లైవ్ టెలికాస్ట్ పేరుతో తెరకెక్కిన వెబ్ సిరీస్ లో కాజల్ నటించారు. హారర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అవుతుంది.