కాటన్‌ చీరకట్టి వింటేజ్‌ లుక్‌లో సెగలు పుట్టిస్తున్న మెగా డాటర్.. వదిన లావణ్యని మించిన హాట్‌నెస్‌

First Published | Nov 11, 2023, 10:17 AM IST

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల కెరీర్‌ పరంగా జోరు పెంచుతుంది. ఈ మధ్య గ్లామర్‌ షోలో బౌండరీలు బ్రేక్‌ చేసింది. ఇప్పుడు ప్రొడక్షన్‌ని కూడా పరుగులు పెట్టిస్తుంది. 
 

నిహారిక కొణిదెల.. చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకున్నాక తనలోని మరో యాంగిల్‌ని పరిచయం చేసింది. స్వేచ్ఛ దొరికిన పక్షిలా ఎగురుతుంది. తన లైఫ్‌ని తాను జీవిస్తుంది. ఎంజాయ్‌ చేస్తుంది. ఆమె సోషల్‌ మీడియాలో పంచుకుంటున్న ఫోటోలే అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. 
 

అయితే ఇందులో గ్లామర్‌ ప్రదర్శనలో కూడా ఆమె కట్టలు తెంచేసింది. స్కిన్‌ షో చేస్తూ షాకిస్తుంది. బ్లౌజ్‌ లేకుండా ఫోటో షూట్లు చేసి మైండ్‌ బ్లాక్‌ చేసింది. ఆ మధ్య వారం రోజులు ఆధ్యాత్మిక సేవలో తరించిపోయింది. గత రెండు మూడు నెలల్లోనే ఊహించని మార్పు నిహారికలో కనిపించింది. 
 


అందులో భాగంగా ఆమె డ్రెస్‌ స్టయిల్‌ కూడా మారిపోయింది. ఆమె లుక్‌ వాహ్‌ అనేలా ఉంటుంది. ఆమె కెమెరాకి ఇచ్చే పోజులు మతిపోయేలా ఉంటున్నాయి. కానీ నెటిజన్లకి, ఆమె ఫ్యాన్స్ కి మాత్రం పండగ చేసుకునేలా ఉన్నాయి. అన్ని పండగలు ఒకేసారి వచ్చాయా? అన్నట్టుగా నిహారిక హాట్‌ షో ఉండటం విశేషం. 

తాజాగా ఈ మెగా బ్యూటీ తన కొత్త సినిమాని ప్రారంభించింది. శుక్రవారం ఆమె తన పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్ పతాకంపై సినిమాని ప్రారంభించింది. ఇందులో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఓ వైపు కొత్త జంట వరుణ్‌ లవణ్యలు వచ్చినా, హాట్‌నెస్‌లో మాత్రం వదినని మించిపోయింది నిహారిక. 

డార్క్ పింక్‌ కలర్‌ కాటన్‌ శారీలో కిర్రాక్‌ పుట్టించేలా ఉంది నిహారిక. పల్లెటూరి పిల్లలా మెరిసిపోతూ వాహ్‌ అనిపిస్తుంది. వింటేజ్‌ లుక్‌లో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. దీపావళి పండగని ముందే తెచ్చింది. ఈ వారానికి సరిపడ స్టఫ్‌ దొరికిందని అభిమానులు ఫీలయ్యేలా చేసింది. దీంతో ప్రస్తుతం ఈబ్యూటీ పిక్స్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 
 

నిహారిక ఇప్పటి వరకు వెబ్‌ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్ నిర్మించింది. ఇప్పుడు మొదటిసారి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఆమె ఇతర బ్యానర్‌లో కలిసి సినిమాని ప్రారంభించింది. శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోలో ఈ ఓపెనింగ్‌ జరిగింది. కొత్త జంట వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి ఈ ఓపెనింగ్‌కి వచ్చిన స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. 
 

ఇక నిహారిక ఆ మధ్య తన భర్త చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల వైవాహిక జీవితం తర్వాత ఈ ఇద్దరు విడిపోయారు. విడాకులు తీసుకోవడానికి కారణమేంటనేది మాత్రం సస్పెన్స్. దీనిపై రకరకాల రూమర్లున్నాయి. వాస్తవం ఏంటనేది వారికే తెలియాలి. 
 

Latest Videos

click me!