జబ్బలపై టాప్‌ జారిపోగా పూలపూలగౌనులో పిచ్చెక్కిస్తున్న నిధి అగర్వాల్‌.. టాప్‌ హీరోలను పట్టిన ఇస్మార్ట్ బ్యూటీ

Published : Feb 06, 2023, 05:22 PM IST

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌ చాలా రోజుల తర్వాత సోషల్‌ మీడియాలో మెరుస్తుంది. హాట్‌ షోలో హద్దులు చెరిపే ఈ భామ ఇప్పుడు మరోసారి అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. నెట్టింట రచ్చ చేస్తుంది.   

PREV
16
జబ్బలపై టాప్‌ జారిపోగా పూలపూలగౌనులో పిచ్చెక్కిస్తున్న నిధి అగర్వాల్‌.. టాప్‌ హీరోలను పట్టిన ఇస్మార్ట్ బ్యూటీ

నిధి అగర్వాల్‌.. తాజాగా టాప్‌ షో చేసింది. జబ్బలపై టాప్‌ జారిపోతుండగా ఉబికి వచ్చే టాప్‌ అందాలతో మైండ్‌ బ్లాక్‌ చేసింది. పూల పూల గౌన్‌ ధరించి సిట్టింగ్‌ పొజీషియన్‌లో గ్లామర్‌ షో చేయగా, ప్రస్తుతం ఆయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 

26

ఇందులో నిధి అగర్వాల్‌ థైస్‌ ట్రీట్‌ భోనస్‌గా చెప్పొచ్చు. కుర్చీలో కూర్చొని కాలు మీద కాలేసి తన హాట్‌ థైస్‌ చూపించింది. సెక్సీ అందాలకు, హాట్‌ థైస్‌ తోడ్వడం, మరోవైపు కవ్వింపు పోజులకు, కిల్లింగ్‌ లుక్స్ యాడ్‌ అవ్వడంతో ఇప్పుడు నిధి విజువల్‌ ట్రీట్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది. 
 

36

ఇస్మార్ట్ బ్యూటీగా పాపులర్‌ అయిన నిధి అగర్వాల్‌ అప్పట్లో హాట్‌ సెన్సేషన్‌గా మారింది. ముఖ్యంగా ఆ సినిమాలో ఆమె గ్లామర్‌ పోతకి కుర్రాళ్లు విలవిలలాడిపోయారు. ఆ తర్వాత కూడా ఆ జోరుకొనసాగించింది నిధి. అయితే వరుసగా సినిమా ఆఫర్లతో జోరుమీదుంది. కానీ ఇటీవల ఆ జోరు తగ్గింది. 
 

46

ఆ తర్వాత నటించిన నిధి అగర్వాల్‌ సినిమాలు పరాజయం చెందడంతో ఈ బ్యూటీకి ఆఫర్లు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఆమె చేతిలో పవన్‌ కళ్యాణ్‌ `హరిహర వీరమల్లు` చిత్రం ఉంది. ఇది చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా మరో రెండు భారీ ఆఫర్లు వరించాయట. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది. 

56

ఇద్దరు టాప్‌ హీరోలతో నటించే అవకాశాలు అందుకుందని తెలుస్తుంది. ఆ వివరాలు తెలియాల్సి ఉంది. తాజాగా ఈ బ్యూటీ గ్లామర్‌ ఫోటోలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కుర్రాళ్లని టెంప్ట్ చేస్తున్నాయి. 
 

66

ఇదిలా ఉంటే నిధి అగర్వాల్‌.. తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్‌తో ప్రేమలో ఉన్నట్టు వార్తలొచ్చాయి. ఇద్దరుపెళ్లి కూడా చేసుకోబోతున్నారని, అందుకే సినిమాలకు దూరంగా ఉందనే టాక్‌ వినిపించింది. మరి దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడం గమనార్హం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories