పద్ధతిగా కుర్ర గుండెల్ని కొల్లగొడుతున్న ఫరియా అబ్దుల్లా.. క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తున్న‘జాతిరత్నాలు’ బ్యూటీ

First Published | Feb 6, 2023, 4:25 PM IST

యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) ట్రెడిషనల్ వేర్స్ లోనూ అదరగొడుతోంది. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా కనిపిస్తున్న ఈ సుందరి.. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతోనూ అదరగొడుతోంది.  
 

రోజురోజుకు అందాల ఆరబోతలతో ఫరియా అబ్దుల్లా కూడా ఆకట్టుకుంటుందనే చెప్పాలి. గ్లామర్ మెరుపులు మెరిపిస్తూనే ఇటు సంప్రదాయ దుస్తుల్లో కట్టిపడేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ట్రెడిషనల్ గా మెరిసింది. 
 

ఫరియా అబ్దుల్లా లేటెస్ట్ గా పంచుకున్న ఫొటోస్ బ్యూటీఫుల్ గా ఉన్నాయి. పింక్ డ్రెస్ లో పొడుగు కాళ్ల సుందరి.. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. తన రూపసౌందర్యంతో ఆకర్షించింది. తన ఫొటోలను చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 


స్కిన్ షోకు దూరంగానే ఉంటున్న ఈ భామ ఇలా గ్లామరస్ గా  ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. అట్రాక్టివ్ అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది. చిరునవ్వులు, చిలిపి పోజులతో యువతను చిత్తు చేస్తోంది. 

లేటెస్ట్ పిక్స్ చూసిన నెటిజన్లు ఫరియా అందానికి మంత్రముగ్ధులు అవుతున్నారు. మందహాసంతో ఆకట్టుకుంటున్న జతిరత్నాలు బ్యూటీని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. మరోవైపు ఆమె తాజా ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ కూడా చేస్తున్నారు. 

సినిమాల్లో అవకాశాలను అందుకుంటూనే ఇలా సోషల్ మీడియాలోనూ క్రేజ్ దక్కించుకుంటోంది. ఫరియా అబ్దుల్లా. ‘జాతిరత్నాలు’తో హిట్ అందుకోని  వరుసగా తెలుగు చిత్రాల్లో అవకాశాలను దక్కించుకుంటోంది. రీసెంట్ గా ‘లైక్ సబ్ స్క్రైబ్ షేర్’తో అలరించింది.   
 

తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఫరియా అబ్దుల్లా అవకాశాలను అందుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది. హీరోయిన్ గానే కాకుండా కీలక పాత్రలోనూ నటిస్తోంది. ప్రస్తుతం మాస్ మహారాజా ‘రావణసుర’లో నటిస్తుస్తోంది. 

Latest Videos

click me!