తాజాగా సోనాక్షి సిన్హా కుర్రాళ్ళ కళ్ళు పేలిపోయేలా హాట్ హాట్ అందాలతో రెచ్చిపోయింది. ఆకర్షించే అవుట్ ఫిట్ లో ఊరించే పెదవులు, కసిని పెంచే చూపులతో సోనాక్షి చేస్తున్న గ్లామర్ మాయ అంతా ఇంతా కాదు. క్షణం కూడానా చూపు తిప్పుకోలేని పరువాలతో సోనాక్షి బొద్దుగా మైండ్ బ్లాక్ చేస్తోంది.