స్త్రీల గురించి గొప్పగా చెప్పిన పవన్‌ తన భార్యలకు చేసిందేంటి? ట్రోల్స్ తో నెటిజన్ల రచ్చ

Published : Apr 05, 2021, 06:32 PM ISTUpdated : Apr 05, 2021, 06:43 PM IST

పవన్‌ కళ్యాణ్‌ `వకీల్‌సాబ్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తాను స్త్రీలను గౌరవిస్తానని, మహిళలకు ఈ సినిమాని అంకితమిస్తున్నాన`ని చెప్పాడు పవన్‌ కళ్యాణ్‌. ఇదే ఇప్పుడు ఆయన్ని ఇరకాటంలో పడేసింది. ఆయన మాజీ భార్య రేణు దేశాయ్‌, అంతకు ముందు భార్యలకు చేసిన అన్యాయం ఏంటి? అన్ని ప్రశ్నిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. 

PREV
112
స్త్రీల గురించి గొప్పగా చెప్పిన పవన్‌ తన భార్యలకు చేసిందేంటి? ట్రోల్స్ తో నెటిజన్ల రచ్చ
పవన్‌ కళ్యాణ్‌ నటించిన `వకీల్‌సాబ్‌` చిత్రం బాలీవుడ్‌ సినిమా `పింక్‌`కి రీమేక్‌. ముగ్గురు అమ్మాయిలు వేధింపులకు గురయితే ఓ లాయర్‌ వారి తరపున కోర్ట్ లో వాధించి వారికి న్యాయం చేయడమనేది ఈ చిత్ర కథ. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని దిల్‌రాజు నిర్మించారు. ఈ నెల 9న సినిమా విడుదల కానుంది. ఇందులో శృతి హాసన్‌ హీరోయిన్‌, అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు.

212
ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో పవన్‌ సినిమా గురించి, స్త్రీల గురించి, రాజకీయాలు, ఫ్యాన్స్, ఫ్యామిలీ ఇలా అనేక విషయాలపై సుధీర్ఘంగా మాట్లాడారు. సినిమాలో స్త్రీల హక్కులు, వారికి జరిగిన అన్యాయంపై లాయర్‌గా పవన్‌ వాధిస్తూ పోరాడతాడు.

312
అదే మాదిరిగా, ఫంక్షన్‌లోనూ తామ ఫ్యామిలీ స్త్రీలను గౌరవిస్తుందన్నారు. స్త్రీలను తాను ఆదిశక్తిగా చూస్తానని చెప్పాడు పవన్‌. తాను అక్క చెల్లెల్ల మధ్య పెరిగానని, వదిన, చిన్నమ్మ, అత్తలు, అమ్మ ..ఇలా తన జీవితం చుట్టూ ఆడపడుచులు ఉన్నారని, వారు తనని గుండెల్లో పెట్టుకుని చూసుకునేవారు. అందుకే నా చిత్రాల్లో మహిళలకు గౌరవమైన పాత్రలు ఉంటాయి. ఈ `వకీల్ సాబ్` సినిమా మా ఇంట్లో ఆడపడుచులకు, స్త్రీ మూర్తులకు, ఇక్కడున్న వారికి, టీవీల్లో చూస్తున్న మహిళలకు, తల్లులకు, ఆడబిడ్డలకు మా తరుపున ఇస్తున్న గౌరవం. మీ త్యాగాలకు మేము ఇస్తున్న చిన్న రీపే` అని చెప్పాడు.

412
`వేరే ప్రాంతాలకు షూటింగ్ లకు వెళ్తే అక్కడ మా యూనిట్ లోని ఆడ పిల్లలను ఏడిపించేవారు. అప్పుడు నేను కర్రపట్టుకుని వెళ్లేవాడిని. నా చుట్టూ ఉన్న ఆడబిడ్డలను కాపాడుకోలేకపోతే నేనేం హీరోను అనిపించేది. ఆడ బిడ్డల మాన ప్రాణ సంరక్షణ ఈ సమాజానికి చాలా ముఖ్యం. అప్పుడే భారత మాతాకి జై అనే నినాదానికి అర్థం. స్త్రీ లేనిదే సృష్టి లేదు. అలాంటి స్త్రీని కాపాడుకోలేకపోతే ఎలా` అని తెలిపారు.

512
ఇంత వరకు బాగానే ఉంది, కానీ పవన్‌ తాను పెళ్లి చేసుకున్న భార్యల గురించి మాట్లాడకపోవడమేంటి? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. రేణు దేశాయ్‌కి చేసిన అన్యాయం మాటేమిటీ? అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అంతటితో ఆగలేదు. రేణు దేశాయ్‌ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ని షేర్‌ చేస్తూ దీనికి పవన్‌ ఏం చెబుతాడని అంటున్నారు.

612
పెళ్లి అయి పదకొండేళ్ల తర్వాత తనకి తెలియకుండా వేరే మహిళతో బిడ్డని కన్నాడంటూ గతంలో పవన్‌ కళ్యాణ్‌ని ఉద్దేశించి ఆయన మాజీ భార్య రేణు దేశాయ్‌ చెప్పిన వీడియోని పంచుకుంటున్నారు. దాన్ని ట్రోల్స్ , మీమ్స్ చేస్తున్నారు.

712
ఇందులో రేణు దేశాయ్‌, పవన్ కళ్యాణ్‌ని నేను విడాకులు కోరలేదని.. ఆయనే విడాకులు కావాలని కోరారని చెప్పింది. `విడాకులు తీసుకున్న తరువాత ఇద్దరు పిల్లల్ని పెంచడం అంటే చిన్న విషయం కాదు.. చాలా నరకం ఉంటుంది.. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు. కానీ అప్పుడు చాలా నరకం అనుభవించానని చెప్పింది.

812
ఎన్నో కష్టాలు భరించిన తరువాత సుఖం వస్తుందని అనుకుంటారు. అలా సుఖం వస్తుందనే కష్టాలు భరిస్తూ వచ్చాను. లేట్ నైట్స్ ఉన్నా.. లేట్ నైట్ షూటింగ్‌లు చేసి.. పొలిటికల్ మీటింగ్‌లు ఉన్నా.. ఆ కష్టాల్ని భరించిన తర్వాత కూడా మళ్లీ కష్టం వచ్చింది. నా తప్పు లేకుండా కష్టం వచ్చిందని అందులో ఆవేదన వ్యక్తం చేసింది రేణు దేశాయ్‌.

912
`మీ ఇద్దరిలో ఎవరు మొదటిగా విడాకులు కోసం అడిగారని చాలామంది అడిగారు. పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత ఆ వ్యక్తికి భార్యను మాత్రమే కాదు.. ఆ ఇంటికి కోడల్ని కూడా. అందుకు వాళ్లు నన్ను అడిగారు.. నిజాలు ఏంటన్నవి వాళ్లకి తెలుసు. కానీ నీ తప్పు లేనప్పుడు ఇవన్నీ ఎందుకు భరిస్తున్నావ్` అని అడిగారు.

1012
వాళ్లకి కూడా డౌట్ వచ్చింది. అందుకే ఇప్పుడు చెప్తున్నా.. పవన్ కళ్యాణ్ గారిని నేను విడాకులు అడగలేదు.. ఇది ఆయనకు తెలుసు.. నాకు తెలుసు.. దేవుడికి తెలుసు. ఆయనే విడాకులు కావాలని అన్నారు. ఆయన విడాకులు అడిగిన తరువాత నేను కోప్పడ్డాను.. విడిపోవాలని అనుకున్నప్పుడు ప్రతి భార్య భర్తల మధ్య జరిగే డిస్కషన్స్, గొడవలు మా మధ్య కూడా జరిగాయని చెప్పింది రేణు.

1112
`పవన్ కళ్యాణ్ మహిళా ఫ్యాన్స్‌ని నేను అడుగుతున్నా.. మీరే ఆయన భార్య స్థానంలో ఉండి ఉంటే.. మీకు కూడా ఇలాగే చేసి ఉంటే.. 11 ఏళ్ల పెళ్లి తరువాత.. మీకు తెలియకుండా వేరే అమ్మాయితో మరో బేబీని కని ఉంటే.. అప్పుడ మీ పరిస్థితి ఏంటో చెప్పిండి. ఇవన్నీ డీటెయిల్డ్‌గా చెప్తే మళ్లీ లేనిపోనివి వస్తుంటాయి. ఆయన పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేశారు కాబట్టి.. వాటి జోలికి వెళ్లదల్చుకోలేదు` అని చెప్పింది రేణు.

1212
మొత్తంగా పవన్‌ని నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ఆయన మాటలను మీమ్స్ చేస్తూ కామెంట్లు, సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌గా మారింది. అది వైరల్‌ అవుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories