రొమాంటిక్‌ మూడ్‌లో బన్నీ, స్నేహారెడ్డి.. వెకేషన్‌లో అన్‌లిమిటెడ్‌ ఎంజయ్‌మెంట్‌!

Published : Apr 05, 2021, 05:23 PM IST

అల్లు అర్జున్‌ మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తున్నారు. తన భార్య, పిల్లలతో కలిసి ఆయన నీలి సముద్రంలో సేద తీరుతున్నారు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న లేటెస్ట్ వెకేషన్స్  పిక్స్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. బన్నీ, ఆయన భార్య స్నేహారెడ్డి రొమాంటిక్‌ మూడ్‌లోకి వెళ్లినట్టు తాజా ఫోటోలను చూస్తుంటే అర్థమవుతుంది. 

PREV
110
రొమాంటిక్‌ మూడ్‌లో బన్నీ, స్నేహారెడ్డి.. వెకేషన్‌లో అన్‌లిమిటెడ్‌ ఎంజయ్‌మెంట్‌!
అల్లు అర్జున్‌, ఆయన భార్య స్నేహారెడ్డి కలిసి దిగిన ఇంటెన్స్ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

210
ఇందులో వీరిద్దరు బాగా ఎంజాయ్‌ చేస్తున్నట్టు కనిపిస్తున్నారు.

310
మరోవైపు అక్కడ స్నేహారెడ్డి సైతం సేద తీరుతుంది. సముద్ర అందాలను తిలకిస్తూ ఆమె సూర్య రశ్మిని ఎంజాయ్‌ చేస్తుంది.

410
అంతటితో ఆగలేదు స్నేహారెడ్డి అక్కడ బీచ్‌ చెట్ల మధ్య ఫోటోలకు పోజులిచ్చింది. కాస్త గ్లామర్‌ సైడ్‌ యాంగిల్‌ని చూపించి హోయలు పోయింది. `గుడ్ టైమ్స్ అండ్‌ టాన్‌ లైన్స్` అని పేర్కొంది స్నేహారెడ్డి.

510
అల్లు అర్జున్‌ తన భార్య స్నేహారెడ్డి, కుమారుడు అయాన్‌, కూతురు అర్హ, ఇతర కుటుంబ సభ్యులతో రెండు రోజుల క్రితం మాల్దీవ్‌లకు వెకేషన్‌కి వెళ్లారు.

610
అక్కడ ఓజెన్‌ రిజర్వ్ బోలిఫుషీ ప్రాంతంలో బన్నీ ఫ్యామిలీ వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తుంది. మాల్దీవ్‌ బీచ్‌లో సరదాగా గడుపుతున్నారు. పిల్లలు, పెద్దలు రిలాక్స్ అవుతున్నారు. సమ్మర్‌ వేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు.

710
అయితే శనివారం(ఏప్రిల్‌ 3) బన్నీ తనయుడు అయాన్‌ బర్త్‌ డేని అక్కడే సెలబ్రేట్‌ చేశారు. ఇంకా చెప్పాలంటే బర్త్ డేని ఈ సారి వెరైటీగా ప్లాన్‌ చేయాలనే వెకేషన్‌కి మాల్దీవులకు వెళ్లినట్టు తెలుస్తుంది. అక్కడే కేక్‌ కట్‌ చేసి సెలబ్రేట్‌ చేసుకున్నారు. బర్త్ డే సెలబ్రేషన్స్ లో బన్నీ ఫ్యామిలీ మునిగి తేలుతుంది.

810
మరోవైపు ఈ నెల 8న అల్లు అర్జున్‌ పుట్టిన రోజు. అప్పటి వరకు అక్కడే బన్నీ ఫ్యామిలీ సరదాగా గడుపనున్నారని తెలుస్తుంది.

910
ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు అరవింద్ కి కరోనా సోకింది. బర్త్ డే వేడుకల్లో ఆయన పాల్గొనే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో బన్నీ ఇలా ప్లాన్‌ చేసినట్టు టాక్‌.

1010
ప్రస్తుతం అల్లు అర్జున్‌ `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని బన్నీ నటిస్తున్న పుష్పరాజ్‌ లుక్‌ పరిచయ వీడియోని ఈ నెల 7న విడుదల చేయబోతుంది యూనిట్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories