పెళ్ళైన మగాడిపై మనసు పడొచ్చా... నటి రేఖ షాకింగ్ ఆన్సర్!

Published : Apr 05, 2021, 03:40 PM IST

బాలీవుడ్ ని ఏలిన సౌత్ ఇండియా హీరోయిన్స్ లో రేఖ ఒకరు. దాదాపు రెండున్నర దశాబ్దాలు స్టార్ హీరోయిన్ గా రేఖా బాలీవుడ్ లో వెలిగిపోయారు. 70లలో వెండితెరకు పరిచయమైన రేఖ 90లలో కూడా లీడ్ హీరోయిన్ గా సినిమాలు చేయడం విశేషం. 

PREV
17
పెళ్ళైన మగాడిపై మనసు పడొచ్చా... నటి రేఖ షాకింగ్ ఆన్సర్!
ప్రస్తుతం రేఖ వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్నారు. 2018లో వచ్చిన యమ్లా పగ్లా దీవానా చిత్రంలో స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చారు రేఖ. ఆ తరువాత మరో చిత్రంలో ఆమె నటించలేదు.

27
అయితే బుల్లితెర కార్యక్రమాలలో, సినిమా వేడుకలలో మాత్రం ఆమె సందడి చేస్తూ ఉంటారు. తాజాగా మోస్ట్ పాపులర్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ కి ఆమె గెస్ట్ గా రావడం జరిగింది.

37
ఇక వైజాగ్ కి చెందిన షణ్ముఖ ప్రియ ఇండియన్ ఐడల్ లో బెస్ట్ సింగర్ గా కొనసాగుతున్నారు. షణ్ముఖ ప్రియ పాడిన పాటకు రేఖ డాన్స్ చేశారు. అలాగే ఈ షో జడ్జి అయిన నేహా కక్కర్ కు పట్టు చీరను ఆమె బహుమతిగా ఇచ్చారు.

47
అయితే షో యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు రేఖ చెప్పిన సమాధానం అందరినీ షాక్ కి గురిచేసింది. ఒక స్త్రీ, పెళ్ళైన మగాడి కోసం పరితపించడం, అతని వెనకబడడం ఎక్కడైనా చూశారా? అని అడుగగా.. 'అది నన్ను అడుగు'.. అంటూ రేఖ సమాధానం చెప్పారు.

57
రేఖా సమాధానం విని యాంకర్ షాక్ అవడంతో పాటు, ఏమన్నారని మరలా అడుగగా.. నేనేమి చెప్పలేదని' రేఖా మాట మార్చేశారు. ఆ ప్రశ్నకు రేఖా అలా సమాధానం ఎంచుకు చెప్పారో అర్థం కాలేదు ఎవరికి.

67
రేఖా వ్యక్తిగత జీవితం వివాదాల మయం అని చెప్పాలి. జయా బచ్చన్ కంటే ముందు అమితాబ్ ని రేఖా ప్రేమ వివాహం చేసుకున్నారని ఓ వాదన ఉంది.

77
1990లో రేఖా ఢిల్లీకి చెందిన పారిశ్రామిక వేత్త ముఖేష్ అగర్వాల్ ని వివాహం చేసుకున్నారు. అయితే నెలల వ్యవధిలోనే ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ముఖేష్ డిప్రెషన్ కారణంగా సూసైడ్ చేసుకున్నారని వార్తలు వచ్చాయి.

click me!

Recommended Stories