మెగా పవర్ స్టార్ రాంచరణ్ డెబ్యూ మూవీ 'చిరుత' ఘనవిజయం సాధించింది. రాంచరణ్ కెరీర్ లో స్పెషల్ గా నిలిచిపోయే చిత్రం అది. ఆ చిత్రంలో రాంచరణ్ ఫైట్స్, డాన్స్ లు ఒకెత్తయితే.. హీరోయిన్ నేహా శర్మ అందాలు మరో ఎత్తు. నేహా శర్మని తెలుగు అభిమానులు అంత తేలిగ్గా మరచిపోలేరు.