సముద్రపు నీటిలో చిందులేస్తూ.. గ్లామర్ షోతో చెమటలు పట్టిస్తున్న నేహా శర్మ.. బీచ్ లో రచ్చరచ్చ!

First Published Dec 16, 2022, 2:40 PM IST

గ్లామర్ బ్యూటీ నేహా శర్మ (Neha Sharma) తాజాగా వేకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా బీచ్ లో అందాల విందుతో తెగ రచ్చ చేసింది. ప్రస్తుతం లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
 

గ్లామర్ షోలో ఎప్పుడో బౌండరీలు దాటేసింది యంగ్ హీరోయిన్ నేహా శర్మ. అందాల విందులో హద్దులు చెరిపేసిన ఈ హాట్ బ్యూటీ.. ఇప్పటికీ నెట్టింట సందడి చేస్తూనే ఉంది. తన గ్లామర్ ఫొటోలను షేర్ చేసుకుంటూ మతులు పోగొడుతోంది.

సినిమాల పరంగా నేహా శర్మ కాస్తా వెనకబడ్డా.. తన అభిమానులను అలరించడంలో దూసుకుపోతూనే పోతోంది. వెండితెరపై అప్పుడప్పుడు మెరుస్తున్నా ఈ ముద్దుగుమ్మ.. నెట్టింట మాత్రం నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తోంది. 

నేహా శర్మ తన వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గ్లామర్ ఫొటోలను కూడా షేర్ చేస్తూ ఇంటర్నెట్ లో దుమారం రేపుతోంది. ప్రస్తుతం వేకేషన్ లో ఉన్న నేహా స్టన్నింగ్ ఫొటోలను షేర్ చేసింది.
 

ఫేమస్ టూరిజిం స్పాట్ గోవాలో నేహా శర్మ వేకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. బీచ్ లో సముద్రపు నీటితో జలకాలాడుతూ రిలాక్స్ అవుతోంది. మరోవైపు తడి అందాలతో మతులు పొగొడుతోంది. బీచ్ లో సముద్రపు నీటిలో చిందులేస్తూనే.. గ్లామర్ విందు చేసింది.
 

తను పంచుకున్న ఫొటోల్లో ఆరెంజ్ బికినీపై టాప్ ధరించి సముద్రపు ఒడ్డున స్టన్నింగ్ గా దర్శనమిచ్చింది. మరో ఫొటోలో బ్లూ బ్రాపై, నీలిరంగు టాప్ ను ముడేసి ఎద అందాలను ప్రదర్శించింది. చలిపుట్టించే కాలంలో హాట్ అందాలతో హీటు పుట్టిస్తోంది.
 

గ్లామర్ షోలో రోజురోజుకు డోస్ పెంచుతూ పోతున్న నేహా శర్శ స్టన్నింగ్ ఫొటోషూట్లతో రచ్చ చేస్తోంది. ఇప్పటికే ఇన్ స్టాలో 15 మిలియన్ల వరకు ఫాలోవర్స్ ను దక్కించుకున్న నేహా అందాలతో మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. లేటెస్ట్ పిక్స్ మాత్రం నెట్టింట దుమారం రేపుతున్నాయి. 
 

click me!