నేహా ధూపియా తెల్ల జుట్టుతో కనిపించి అభిమానులకు షాక్.. ట్రోలర్స్ క్రేజీ కామెంట్‌

Published : May 12, 2025, 09:56 PM IST

నేహా ధూపియా, అంగద్ బేడీ ఇటీవల ముంబైలో పాపరాజీల ముందు పోజులిచ్చారు. నేహా ధూపియా తెల్ల జుట్టుతో కనిపించడంతో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆమె తెల్ల జుట్టు గురించి చర్చించుకుంటున్నారు.

PREV
15
నేహా ధూపియా తెల్ల జుట్టుతో కనిపించి అభిమానులకు షాక్.. ట్రోలర్స్ క్రేజీ కామెంట్‌
నేహా ధూపియా

బాలీవుడ్‌ హీరోయిన్‌ నటి నేహా ధూపియా ఇటీవల ముంబైలో కనిపించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడ ఉన్న పాపరాజీలకు పోజులిచ్చారు. 

25
నేహా, అంగద్ బేడీ

ముఖ్య విషయం ఏమిటంటే, ఈ సందర్భంగా నేహా దూపియా భర్త అంగద్ బేడీ కూడా ఆమెతో కలిసి కనిపించారు. వీరిద్దరు కెమెరాలకు పోజులిచ్చారు. 

35
నేహా ఫోటోలు వైరల్

ఇప్పుడు నేహాకి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేహా లుక్‌ ఇప్పుడు ట్రోల్‌కి గురవుతుంది. నేహా తన తెల్ల జుట్టుకు రంగు వేసుకోవాలని ప్రజలు అంటున్నారు.

45
నేహా ముఖంలో వృద్ధాప్య ఛాయలు

44 ఏళ్ల నేహా ముఖంలో వృద్ధాప్యం స్పష్టంగా కనిపిస్తుందని కొందరు అన్నారు. అంతేకాదు తన కంటే ఆమె భర్తనే యంగ్‌గా ఉన్నాడని కామెంట్‌ చేస్తున్నారు. 

55
నేహా చివరి చిత్రం బ్యాడ్ న్యూస్

నేహా ధూపియా చివరిసారిగా `బ్యాడ్ న్యూస్` చిత్రంలో కనిపించారు. ఆమె రాబోయే చిత్రాల గురించి ఇంకా వెల్లడించలేదు. కానీ ఇప్పుడు ఈ వెరైటీ లుక్‌తో మాత్రం నెట్టింట ట్రోల్స్ కి గురి కావడం గమనార్హం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories